రాష్ట్రంలో రోజు రోజుకీ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం గాంధీ, ఈఎన్టీ ఆస్పత్రిల్లో కలిపి సుమారు 700 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్‌ఫంగస్ చికిత్సకు సంబంధించి ఈఎన్టీ ఆస్పత్రి వైద్యులతో రమేశ్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎంఈ రమేశ్‌రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
ఇవీచూడండి: 'రంగు గురించి భయపడొద్దు.. కారణం తెలుసుకోండి'