ETV Bharat / city

కస్టమర్ ఐఏఎస్​కు ఎంపిక.. సన్మానించిన ఐడీబీఐ బ్యాంక్ - civil servent results

uppala sanjana sinha got ias rank: తమ బ్యాంకులో అకౌంట్ ఖాతాదారు ఐఏఎస్ సాధించడంతో ఆమెకు ప్రత్యేక ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సన్మానించారు ఐడీబీఐ ఉద్యోగులు. తమ అకౌంట్ హోల్డర్ సాధించిన ఈ సక్సెస్​పై సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆమెను సన్మానించి గౌరవించుకున్నారు.

uppala sanjana sinha got ias rank
uppala sanjana sinha got ias rank
author img

By

Published : Aug 11, 2022, 3:57 PM IST

Updated : Aug 11, 2022, 4:38 PM IST

uppala sanjana sinha got ias rank: తమ బ్యాంకులో అకౌంట్ ఖాతాదారు ఐఏఎస్ సాధించడంతో ఆమెకు ప్రత్యేక ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సన్మానించారు ఐడీబీఐ ఉద్యోగులు. వనస్థలిపురంకు చెందిన ఉప్పల సంజన సింహా ఆల్ ఇండియా సివిల్స్​లో 37వ ర్యాంక్ సాధించి ఐఏఎస్​కు సెలెక్ట్ అయ్యింది. ఈ సందర్బంగా తమ అకౌంట్ హోల్డర్ అయిన సంజన సింహ సాధించిన ఈ ఘటనపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆమెను సన్మానించి గౌరవించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఐడీబీఐ బ్యాంక్ హైదరాబాద్ రీజినల్ జీఎం కన్వదేబ్ దాస్ పాల్గొని ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులను సన్మానించారు.

ఈ సందర్బంగా సంజన సింహా మాట్లాడుతూ బ్యాంక్​లో సిబ్బంది టీమ్ వర్క్​తో సక్సెస్ పుల్​గా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో తెలుసుకున్నానని, ఉద్యోగంలో చేరాక అదే విధంగా టీమ్ వర్క్​తో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఈ శాఖ బ్యాంక్ అధికారులు నన్ను, నా తల్లిదండ్రులను సత్కరించినందుకు ధన్యవాదాలని తెలిపారు. సంజన కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్లుగా తన బ్యాంక్​లో అకౌంట్ హోల్డర్స్​గా ఉండడం తమకు గౌరవంగా ఉందని బ్యాంక్ మేనేజర్ శ్రీరాములు తెలిపారు.

కస్టమర్ ఐఏఎస్​కు ఎంపిక.. సన్మానించిన ఐడీబీఐ బ్యాంక్

Last Updated : Aug 11, 2022, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.