ETV Bharat / city

నేటి నుంచి ఈ నెల 7 వరకు ఎంసెట్​ హాల్​టికెట్​లు డౌన్​లోడ్​

author img

By

Published : Sep 3, 2020, 5:00 AM IST

తెలంగాణ ఎంసెట్​కు సంబధించిన హాల్​టికెట్​లు నేటి నుంచి ఈ నెల 7 వరకు వెబ్​సైట్​లో అందుబాటులో ఉండనున్నాయి. లక్షా 43 వేల 165 మంది దరఖాస్తు చేసుకున్నట్టు కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. రాష్ట్రంలో 79, ఏపీలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చిసినట్టు వివరించారు.

tseamcet halltickets download from today onwords
నేటి నుంచి ఈ నెల 7 వరకు ఎంసెట్​ హాల్​టికెట్​లు డౌన్​లోడ్​

నేటి నుంచి ఈ నెల 7వరకు ఎంసెట్ హాల్ టికెట్లు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో... రోజూ రెండు పూటలు ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్ష ఆన్‌లైన్‌లో జరగనుంది. ఇంజినీరింగ్ విభాగంలో ఎంసెట్ కోసం లక్షా 43 వేల 165 మంది దరఖాస్తు చేసుకున్నారు.

రాష్ట్రంలో 79, ఏపీలో 23 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేసినట్లు కన్వీనర్ తెలిపారు. ఆన్‌లైన్‌ నమూనా పరీక్ష విధానం వెబ్‌సైట్‌లో ఉందని పేర్కొన్నారు. ఎంసెట్ కేంద్రాల్లో కరోనా నివారణా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మాస్క్ ధరించాలని... చేతులు తరచూ శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని.. భౌతిక దూరం నిబంధన పాటించాలన్నారు.

హాల్​ టికెట్ కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.