జీహెచ్ఎంసీ ఎన్నికలపై తెలంగాణ భవన్‌లో తెరాస నేతల భేటీ ముగిసింది. కేసీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసనసభ పక్షం సమావేశమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ముగిసిన తెరాస భేటీ - జీహెచ్ఎంసీ ఎన్నికలపై సీఎం కేసీఆర్
kcr
13:41 November 18
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ముగిసిన తెరాస భేటీ
13:41 November 18
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ముగిసిన తెరాస భేటీ
జీహెచ్ఎంసీ ఎన్నికలపై తెలంగాణ భవన్‌లో తెరాస నేతల భేటీ ముగిసింది. కేసీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసనసభ పక్షం సమావేశమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
Last Updated : Nov 18, 2020, 4:26 PM IST