ETV Bharat / city

మనం చేసే సేవే మన గురించి చెప్పాలి : వాణీదేవి

అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. గట్టిపోటీ ఉన్నా ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ప్రత్యర్ధులు మాటల తూటాలు పేల్చినా.. పెదవి విప్పి విమర్శలు చేయకుండా నిశ్శబ్దంగా గెలుపు తీరం చేరారు.

author img

By

Published : Mar 21, 2021, 12:40 PM IST

trs mlc surabhi vani devi interview over graduate mlc elections
మనం చేసే సేవే మన గురించి చెప్పాలి

మాటలు కాదు... ప్రజలకు చేసే సేవే మన గురించి వివరిస్తుందని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. ఇదే సరైన సమయం అనుకుని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఆరేళ్ల నుంచి తెరాస ప్రభుత్వ పాలన చూస్తున్నానన్న వాణీదేవి.. కేసీఆర్ మంచి పాలన, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. కొలువుల భర్తీయే కాదు.. ఉద్యోగాల సృష్టి కూడా ముఖ్యమంటున్న హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ సురభి వాణీదేవితో ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.