- కొనసాగుతున్న లాక్డౌన్...
తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలు ఐదో రోజు కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు వచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వచ్చేశాయ్...
రష్యా నుంచి స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు హైదరాబాద్ చేరాయి. రెండో విడతలో 60 వేల డోసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. అక్కడికి నుంచి వాటిని నేరుగా రెడ్డీస్ ల్యాబ్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రంపై తౌక్టే ఎఫెక్ట్...
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఆది, సోమ వారాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి...
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఉచిత అంబులెన్సులు ఏర్పాటు చేయాలని... ఇళ్ల వద్దలకు వెళ్లి ఉచిత వ్యాక్సిన్ వేయాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇంకెన్నాళ్లు?...
ఏదైనా చెప్పాలనుకుంటే మగవాళ్లతో చెప్పు.... ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఆడవాళ్లతోనే చెప్పు.. అంటుంది ఐరన్ లేడీ మార్గరెట్ థాచర్. రాజకీయాల్లో మన వాటా పెరుగుతోందా? తగ్గుతోందా? అన్న అంశాలు పరిశీలించాలని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని!...
కర్ణాటకలోని కోలార్‌లో ఓ వ్యక్తి ఒకేసారి ఇద్దరు అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్నాడు. వారు ఇద్దరూ.. పుట్టుకతోనే మూగ, చెవుడు సమస్యలతో బాధపడుతున్నారు. ఇద్దరూ ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆ' సమయంలో అండగా!...
నెలసరిలో సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారంగా ఓ యువ ఇంజినీర్ 'హ్యాపీనెస్ కిట్' రూపొందించాడు. రుతుస్రావం సమయంలో బయటకి వెళ్లాలనుకునే మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ ఉద్యోగులపై ప్రభావం ఎక్కువ...
కరోనా రెండో దశ ప్రభావం తాత్కాలిక ఉద్యోగులపై ఎక్కువగా పడినట్లు ఓ అధ్యయనంలో తేలింది. స్థానిక లాక్డౌన్లతో వలసదారులు సొంతూరు బాట పట్టారని తెలిపారు అధ్యయనకర్తలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ధోనీ కంటే ముందే...
బ్యాట్స్మన్లు తమదైన శైలిలో కొట్టే షాట్లను బట్టి కొన్నింటికి ఆ క్రికెటర్ల పేర్లు స్థిరపడతాయి. అలా వచ్చినవే దిల్ స్కూప్, మహి హెలికాప్టర్ షాట్, ఏబీ 360 డిగ్రీస్ షాట్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- థియేటర్లోనే విడుదల...
రోనా వల్ల వాయిదా పడ్డ రవితేజ 'ఖిలాడి' సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వస్తోన్న వార్తలను ఖండించింది చిత్రబృందం. పరిస్థితులు మాములు స్థితికి చేరుకున్నాక థియేటర్లోనే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.