- భారత్ @ 10,064
దేశవ్యాప్తంగా కొత్తగా 10,064 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 137మంది కొవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 5 లక్షల 80వేలు దాటినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తెలంగాణలో @ 256
తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,92,128 మంది కొవిడ్ బాధితులున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చావులోనైనా ఒక్కటయ్యేందుకు..
మనసులు కలిశాయి. కులాలు కూడా సేమ్! తమ పెళ్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదనుకున్నారెమో! కానీ... వీళ్ల పెళ్లికి పెద్దలు ససేమిరా అన్నారు. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఒక్కటి కాకూడదని భావించారు. విడిపోయి బతకలేమని... చావులోనైనా ఒక్కటి కావాలనుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పెట్రో' మంట
దేశంలో చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 25 పైసల చొప్పున పెరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సూరత్ ఘటనపై మోదీ విచారం
గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ట్రక్కు ప్రమాదం విషాదకరమైనదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఉగ్రకుట్ర భగ్నం
రిపబ్లిక్ డే లక్ష్యంగా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు జమ్ము కశ్మీర్ పోలీసులు. జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులను అరెస్ట్ చేశారు. వారి స్థావరాన్ని ధ్వంసం చేసి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- టీచర్‌గానే పుట్టా..
అమెరికాకు ప్రథమ మహిళ అయినా.. తాను ఉపాధ్యాయినిగానే కొనసాగుతానని చెబుతున్నారు జో బైడెన్ భార్య జిల్ బైడెన్. తాను టీచర్ కాలేదని... టీచర్‌గా పుట్టారని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- లాభాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 296 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 48 వేల 860 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 145 పరుగుల దూరంలో..
గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్ సమయానికి టీమ్ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(43), పంత్(10) ఉన్నారు. ఈ మ్యాచ్‌తో పంత్.. టెస్టుల్లో అతి తక్కువ (27) ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన భారత్ వికెట్‌కీపర్‌గా రికార్డుకెక్కాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- బ్యాడ్‌బాయ్స్ కథే 'మహాసముద్రం'!
'మహాసముద్రం' సినిమాలో శర్వానంద్, సిద్ధార్ధ్ బ్యాడ్బాయ్స్గా కనిపించనున్నారట. ఇందులో వీరిద్దరి మధ్య ఓ యాక్షన్ సన్నివేశం ఉంటుందని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి