ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 3PM

author img

By

Published : Jul 15, 2021, 3:00 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 3PM
టాప్​టెన్​ న్యూస్​ @ 3PM

పది రూపాయలకే 50 కిలోమీటర్లు.!

లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటడంతో వాహనదారులు కొత్త ఆవిష్కరణలతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. పెట్రోల్ ఖర్చులు ఆదా చేసుకునేందుకు తన ద్విచక్ర వాహనానికి బ్యాటరీల సాయంతో నడిచే మోటార్​ను బిగించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు జనగామకు చెందిన కూరపాటి విద్యాసాగర్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నిండుకుండలా శ్రీరాంసాగర్​

రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. భారీ వరదలకు శ్రీరాం సాగర్​ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మన్యంలో మైనింగ్‌కు ఏపీ సహకారం

ఏపీలోని విశాఖ, తూర్పుగోదావరి మన్యంలో అక్రమ మైనింగ్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని తెలుగుదేశం నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. లేటరైట్‌ ముసుగులో వైకాపా నేతలు బాక్సైట్‌ను కొల్లగొడుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పొంగతున్న వాగులు

విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పంట పొలాలు నీట మునిగి... రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రహదారులపై నీరు చేరడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

యాదాద్రిలో భారీవర్షాలు

గత నాలుగైదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. యాదాద్రి జిల్లాలో రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి చెరువులు అలుగు పారుతున్నాయి. అటు యాదాద్రి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' ఆ విషయం ప్రజలకు తెలుసు'

దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులకు కారకులెవరో ప్రజలందరికీ తెలుసునన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. వ్యాక్సిన్​ కొరత, ధరల పెరుగుదల, వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తత, రైతుల ఆందోళన వంటి సమస్యలను దేశం ఎదుర్కొంటోందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పంజాబ్​​ పగ్గాలు సిద్ధూకేనా?

పంజాబ్​ కాంగ్రెస్​లో నెలకొన్న సంక్షోభాన్ని తెరదించేందుకు ఆ పార్టీ ​అధిష్ఠానం తీవ్రంగా శ్రమిస్తోంది. నేతల మధ్య విభేదాలను పరిష్కరించి.. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఉమ్మడిగా ఎదుర్కోవాలని భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

చర్చలకు చైనా రెడీ!

తూర్పు లద్దాఖ్​లో పరిస్థితులను మెరుగుపర్చేందుకు భారత్​తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తెలిపారు. పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం భేటీకి సుముఖత వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

లోన్ అప్లికేషన్ రిజక్ట్ అయ్యిందా?

సొంతింటి కల నెరవేర్చుకునేందుకు చాలా మంది రుణం వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే హోం లోన్ పొందటం అంత తేలికైన విషయమేమీ కాదు. కొన్నిసార్లు బ్యాంక్​లు రుణం మంజూరు చేయకపోవచ్చు. ఇందుకు దరఖాస్తులో చేసే తప్పులు సహా అనేక ఇతర కారణాలు ఉన్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అధికారమ్​' కోసం థమన్​

చిత్రసీమలో కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'డియర్​ మేఘ' లిరికల్​ వీడియోతో పాటు 'సమ్మతమే' ఫస్ట్​లుక్​, తాప్సీ నిర్మాణసంస్థ, లారెన్స్​ 'అధికారమ్​' సినిమా అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.