ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 3PM
టాప్​టెన్​ న్యూస్​ @ 3PM
author img

By

Published : Jul 14, 2021, 2:56 PM IST

వరుసగా రెండోరోజు

అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం నియామకాల కోసం వార్షిక క్యాలెండర్​ను తయారు చేయాలని మంత్రివర్గం మంగళవారం కీలక నిర్ణయం తీసుకొంది. వార్షిక నియామక క్యాలెండర్​ రూపొందించి అందుకు అనుగుణంగా విధిగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆయనది ఆత్మ వంచన

ఈటల తనతోపాటు.. ప్రజలను కూడా మోసం చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఈటలకు తెరాస ఎంత గౌరవమిచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ ఆశ తీరేనా?

తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 65) ఆరు వరుసల రహదారి విస్తరణ పనులకు ఇప్పటివరకు ఎలాంటి మోక్షం కలగలేదు. ముందస్తు ఒప్పందం ప్రకారం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ ఏడాది జూన్‌లోగానే టెండర్ల ప్రక్రియను ముగించి.. వచ్చే ఏడాది జనవరిలో పనులు ప్రారంభించాలి. కానీ ఇప్పటివరకు ఎలాంటి కదలికా లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మరోసారి వాయిదా

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. లిఖిత పూర్వకంగా తమ వాదనలు సమర్పిస్తామని న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. అందుకోసం 10 రోజులు గడువు కావాలని ధర్మాసనాన్ని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కాంగ్రెస్​ లోకి పీకే!

సోనియా గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలతో ప్రశాంత్ కిశోర్ మంగళవారం భేటీ అయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విషయంపై చర్చించినట్లు తొలుత వార్తలొచ్చినా.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకే పీకే వారితో భేటీ అయినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'డెల్టాతో పెను ముప్పు!'

డెల్టా వేరియంట్(Delta variant)​ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు(Corona cases) విపరీతంగా పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

లోయలో పడ్డ బస్సు

చైనా, పాకిస్థాన్​కు చెందిన నిర్మాణ కార్మికులతో వెళుతున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 13మంది మృతి చెందారు. పాకిస్థాన్​లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అవి మనుషుల్లా ఆలోచించగలిగితే?

సినిమాలు, సీరియళ్ల వంటి కాల్పనిక ప్రపంచంలో సృజనాత్మకత సృష్టిస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. నిజం మనుషులకు, బొమ్మలకు మధ్య హద్దులు చెరిపేస్తున్న వైనం గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి బొమ్మలు మనుషుల్లా ఆలోచించగలిగితే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కొత్త ఉత్సాహంతో ఉన్నాం

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ రెండో ఎడిషన్(WTC Second Edition) కోసం నూతన ఉత్తేజంతో ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli). ఈ సీజన్​లో అభిమానులకు కావాల్సినంత వినోదం అందించేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జోరుగా 'శాకుంతలం' షూటింగ్​

టాలీవుడ్​ నుంచి కొత్త సినిమాల కబుర్లు వచ్చాయి. సమంత 'శాకుంతలం'(Shaakuntalam) షూటింగ్​తో పాటు గోపీచంద్​ మూవీ (Gopichand 30) అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.