- స్పుత్నిక్ వి టీకాలు వచ్చేశాయ్...
రష్యా నుంచి స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు హైదరాబాద్ చేరాయి. రెండో విడతలో 60 వేల డోసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. అక్కడికి నుంచి వాటిని నేరుగా రెడ్డీస్ ల్యాబ్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరో 3.11లక్షల కేసులు...
దేశంలో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 3.11లక్షల మందికి వైరస్ సోకినట్లు తేలింది. అయితే మరణాలు మాత్రం మరోసారి 4వేలకు పైగా నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ రాష్ట్రాల్లో హైఅలర్ట్...
ముంచుకొస్తున్న 'తౌక్టే'.. అత్యంత తీవ్రమైన తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 18 తెల్లవారుజామున గుజరాత్‌లోని పోర్బందర్, మహువా వద్ద తీరం దాటుతుందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాత్రూంలో క్వారంటైన్...
రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒకే గదిలో ఉంటున్న కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే.. ఐసోలేషన్‌లో ఉండటం వీలుకావడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీకా వల్లనేనా?...
టీకా వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇప్పుడు అనేకమందిని వేధిస్తున్న ప్రశ్న ఇది! దీనికి కారణం అనేకమంది వ్యాక్సిన్ వేయించుకున్న మూడు రోజులకే దగ్గు, జ్వరంతో వైరస్ బారినపడటమే!. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏం తింటే మంచిది...
కరోనా టీకా వేయించుకుంటే దుష్ప్రభావాలు ఎదురవుతాయని కొందరిలో ఆందోళన నెలకొంది. అయితే సరైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటున్నారు నిపుణులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కుమారుడి శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన తండ్రి...
పంజాబ్‌లోని జలంధర్‌లో హృదయవిదారక సంఘటన జరిగింది. కరోనాతో మృతిచెందిన తన కుమారుడి దగ్గరికి ఎవరూ రాకపోవటం వల్ల.. తండ్రే కొడుకు భౌతిక కాయాన్ని భుజాలపై శ్మశానానికి మోసుకెళ్లాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరోసారి ధరల పెంపు...
దేశంలో మరోసారి పెట్రో మోత మోగింది. చమురు ధరలను పెంచుతూ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటరు పెట్రోల్‌పై 24పైసలు, లీటరు డీజిల్‌పై 27పైసలను పెంచాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ వివాదంపై మరోసారి దర్యాప్తు!...
'బాల్ ట్యాంపరింగ్' అంశం గురించి తాజాగా ఆసీస్ క్రికెటర్ బాన్‌క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలపై స్పందించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ వ్యవహారంలో ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈ వేట.. కీలుబొమ్మలాట...
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఆకట్టుకుంటోంది మలయాళ సినిమా 'నాయట్టు'. దర్శకుడు మార్టిన్ ప్రక్కట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.