ETV Bharat / city

టాప్​టెన్ వార్తలు @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS TELANGANA
టాప్​ 10 వార్తలు@ 3 PM
author img

By

Published : Jun 15, 2020, 3:01 PM IST

రోజుకు 7,500 మందికి..

రాష్ట్రంలో రోజుకు 7,500 వేలమందికి కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే..

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర

రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షల ధరను రూ. 2 వేల 200లుగా నిర్ణయించింది. ఏయే ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తారో తెలుసా..

సుశాంత్​ కొన్నాళ్లుగా...

హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్.. తీవ్రమైన ఒత్తిడి వల్లే తనువు చాలించినట్లు తేలింది. ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయంటే..

అద్దె కట్టలేదని కాల్చేశాడు

కర్ణాటకలో అద్దె కట్టలేదని ఆగ్రహానికి గురైన ఓ యజమాని కిరాతకంగా ప్రవర్తించాడు. బెల్గాం జిల్లాలోని చిక్కోడి ప్రాంతంలో గాల్లో కాల్పులు జరిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఘోర రోడ్డు ప్రమాదం

బిహార్​ గయా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారో తెలుసా..

మళ్లీ భూకంపం

గుజరాత్​లో గడిచిన 24 గంటల్లో మరోసారి భూకంపం సంభవించింది. ఇది 24 గంటల్లో ఎన్నోదంటే..

సీఎం కూతురు పెళ్లి

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ వివాహం నిరాడంబరంగా జరిగింది. ఎవరితో వివాహం జరిగిందో తెలుసా..

కరోనా గుట్టు తేల్చే...

కరోనా వ్యాప్తి తీరుతెన్నులను పరిశీలించేందుకు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం కీలక పరిశోధన చేపట్టనుంది. అత్యంత వేగంగా కొవిడ్​ వ్యాప్తి చెందడానికి గల కచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి ఏం చేయనుందో తెలుసా..

దిగొచ్చింది...

ఇంధన, విద్యుత్​ ధరల పతనంతో టోకు ద్రవ్యోల్బణం దిగొచ్చిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు మీకోసం

స్మిత్​కు ఇష్టమైన క్రికెటర్?

భారత క్రికెట్ జట్టులో తనకు ఇష్టమైన క్రికెటర్ పేరును వెల్లడించాడు ఆసీస్ స్టార్ బ్యాట్స్​మన్ స్మిత్. అతడు ఎవరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.