ETV Bharat / city

Top news: టాప్​ న్యూస్ @ 7PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in Telangana
టాప్​ న్యూస్ @ 7PM
author img

By

Published : Jan 9, 2022, 7:00 PM IST

M KCR Review on Covid: రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, సచివాలయ నిర్మాణ పనుల పురోగతి, సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు.

  • ప్రధాని మోదీ కీలక భేటీ

Modi reviews Covid situation: ఒమిక్రాన్​ సహా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో ప్రస్తుత పరిస్థితులపై.. ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రులు సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

  • వారికి మాత్రమే వర్క్​ ఫ్రం హోం!

Pregnant women: గర్భిణీలు, దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

  • సీఎం వ్యాఖ్యలపై కవిత సీరియస్

MLC Kavitha Comments On Assam CM: తెరాస పాలనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన కవిత.... తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తుడిచిపెట్టడానికి భాజపా ఎందుకు ప్రయత్నిస్తోందో అర్థం కావటం లేదన్నారు.

  • మాస్కు పెట్టుకోమన్నందుకు కాల్పులు

Woman slapped police in Delhi: మాస్కు పెట్టుకోమని చెప్పినందుకు కొందరు వ్యక్తులు పోలీసులపై దాడి చేశారు. చెంప మీద కొట్టి.. తుపాకీతో కాల్పులకు జరిపారు. దిల్లీలో ఈ ఘటన జరిగింది. నిందితుల్లో ఓ వ్యక్తి న్యాయవాది అని తెలుస్తోంది.

  • బుజ్జి ఏనుగును కాపాడబోతే అంతా ధ్వంసం!

ఆహారం కోసమని గ్రామంలోని వచ్చిన ఓ పిల్ల ఏనుగు బావిలో పడింది. దీని గమనించిన గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సుమారు 5 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది చివరకు దానిని రక్షించారు. అయితే.. ఈ సమయంలో ఏనుగుల మంద వచ్చి ఆ గ్రామంపై దాడి చేసింది.

  • ''ప్రాజెక్ట్​ కే' రిలీజ్​ ఎప్పుడంటే?'

Project K Movie: డార్లింగ్​ ప్రభాస్​ నటిస్తున్న 'ప్రాజెక్ట్​ కే' చిత్రం గురించి ఆసక్తికర విశేషాలు చెప్పారు నిర్మాత అశ్వనీదత్. ప్రభాస్​ గురించి హాలీవుడ్​లో వాకబు చేస్తున్నట్లు తెలిపారు. సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నదీ వెల్లడించారు.

  • రాజకీయాలపై భజ్జీ నో క్లారిటీ

Harbhajan Singh Politics: టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్​ పంజాబ్​ కాంగ్రెస్​లో చేరతాడనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రాజకీయంలోకి వచ్చే అంశంపై స్పందించాడు భజ్జీ. సరైన సమయం వస్తే నిర్ణయం తీసుకుంటానని అన్నాడు. ఆటతోనే తనకు అనుబంధం ఎక్కవ ఉందని చెప్పాడు.

  • యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణపై చర్చ

KCR at Muchhinthal: ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఫిబ్రవరిలో నిర్వహించే యాగంపై ముఖ్యమంత్రి కేసీఆర్.. చిన జీయర్ స్వామితో చర్చించారు. మధ్యాహ్నం ఆశ్రమానికి వచ్చిన ముఖ్యమంత్రికి ఆశ్రమ రుత్వికులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎంతో పాటు ఆశ్రమానికి మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ వెళ్లారు.

  • ఉపాధ్యాయురాలు సూసైడ్

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్‌లో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతి(36) బలవన్మరణానికి పాల్పడ్డారు.

  • రేపట్నుంచి వారికి బూస్టర్ డోసు

M KCR Review on Covid: రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, సచివాలయ నిర్మాణ పనుల పురోగతి, సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు.

  • ప్రధాని మోదీ కీలక భేటీ

Modi reviews Covid situation: ఒమిక్రాన్​ సహా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో ప్రస్తుత పరిస్థితులపై.. ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రులు సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

  • వారికి మాత్రమే వర్క్​ ఫ్రం హోం!

Pregnant women: గర్భిణీలు, దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

  • సీఎం వ్యాఖ్యలపై కవిత సీరియస్

MLC Kavitha Comments On Assam CM: తెరాస పాలనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన కవిత.... తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తుడిచిపెట్టడానికి భాజపా ఎందుకు ప్రయత్నిస్తోందో అర్థం కావటం లేదన్నారు.

  • మాస్కు పెట్టుకోమన్నందుకు కాల్పులు

Woman slapped police in Delhi: మాస్కు పెట్టుకోమని చెప్పినందుకు కొందరు వ్యక్తులు పోలీసులపై దాడి చేశారు. చెంప మీద కొట్టి.. తుపాకీతో కాల్పులకు జరిపారు. దిల్లీలో ఈ ఘటన జరిగింది. నిందితుల్లో ఓ వ్యక్తి న్యాయవాది అని తెలుస్తోంది.

  • బుజ్జి ఏనుగును కాపాడబోతే అంతా ధ్వంసం!

ఆహారం కోసమని గ్రామంలోని వచ్చిన ఓ పిల్ల ఏనుగు బావిలో పడింది. దీని గమనించిన గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సుమారు 5 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది చివరకు దానిని రక్షించారు. అయితే.. ఈ సమయంలో ఏనుగుల మంద వచ్చి ఆ గ్రామంపై దాడి చేసింది.

  • ''ప్రాజెక్ట్​ కే' రిలీజ్​ ఎప్పుడంటే?'

Project K Movie: డార్లింగ్​ ప్రభాస్​ నటిస్తున్న 'ప్రాజెక్ట్​ కే' చిత్రం గురించి ఆసక్తికర విశేషాలు చెప్పారు నిర్మాత అశ్వనీదత్. ప్రభాస్​ గురించి హాలీవుడ్​లో వాకబు చేస్తున్నట్లు తెలిపారు. సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నదీ వెల్లడించారు.

  • రాజకీయాలపై భజ్జీ నో క్లారిటీ

Harbhajan Singh Politics: టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్​ పంజాబ్​ కాంగ్రెస్​లో చేరతాడనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రాజకీయంలోకి వచ్చే అంశంపై స్పందించాడు భజ్జీ. సరైన సమయం వస్తే నిర్ణయం తీసుకుంటానని అన్నాడు. ఆటతోనే తనకు అనుబంధం ఎక్కవ ఉందని చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.