ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 9AM - telangana news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Aug 31, 2022, 9:07 AM IST

Updated : Aug 31, 2022, 9:13 AM IST

  • వినాయకుడి రూపాలెన్ని, పూజ ఎలా చేయాలి, నిమజ్జనం ఎప్పుడు చేయాలి?

Ganesh Chaturthi 2022 వినాయకుని చూడగానే తెలియకుండానే మనలో చిరునవ్వు మెదులుతుంది. భక్తిభావం కలుగుతుంది. అయితే ఆ వినాయకుడి రూపాలెన్ని, పూజ ఎలా చేయాలి, నిమజ్జనం ఎప్పుడు, ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.

  • బొజ్జగణపయ్యకు 'గణపతి' అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసా..?

Lord Ganesh History : రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రులు బొజ్జగణపయ్యను భక్తిశ్రద్ధలతో చిన్నాపెద్దా అంతా కలిసి పూజిస్తారు. గణపతి, లంబోదరుడు, విఘ్నేశ్వరుడు, గణేశ్, వినాయకుడు ఇలా గణపయ్యకు ఎన్నో పేర్లతో పిలుచుకుంటాం. ఆ పేర్లు ఎలా వచ్చాయి..? అసలు గణపతి అంటే అర్థం ఏంటో తెలుసుకుందామా..?

  • మోదక ప్రియా.. ప్రమోద క్రియా

ganesh chaturthi 2022: దేవుళ్లలో ప్రథముడు, ప్రధానుడు వినాయకుడు. దేవతలు సైతం ఆరాధించిన విఘ్నేశ్వరుణ్ణి ఆటంకాలూ అవరోధాలూ కలిగించొద్దంటూ అనునిత్యం ప్రార్థిస్తాం. భండాసుణ్ణి సంహరించి జగన్మాతకు, త్రిపురాసురుణ్ణి వధించి మహాశివుడికి తోడ్పడిన ఘననాయకుడికి నీరాజనాలు.

  • స్త్రీ రూపంలో దర్శనమిచ్చే గణపయ్య ఎక్కడంటే..?

Lord Ganesh in Woman form at Bhuvneshwar : విఘ్నేశ్వరుడిని అందరూ పురుష రూపంలోని ఉన్న పేర్లుతోనే పిలుస్తారు. కానీ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో స్త్రీ రూపంలో పూజిస్తూ, వారి పేర్లుతోనే పిలిచి వారి భక్తిని చాటుకుంటారు. ఇంతకీ అలా ఎందుకు పిలుస్తారు, ఎక్కడ ఆ ప్రాంతము చూద్దామా..?

  • నేడు బిహార్‌కు సీఎం కేసీఆర్

CM KCR Bihar tour: ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇవాళ బిహార్‌లో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బిహార్‌ పర్యటనకు బయలు దేరి వెళ్తారు. ఈ సందర్భంగా బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌తో భేటీ అవుతారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, తాజా రాజకీయాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.

  • ముసాయిదాలోని అంశాలు మార్చండి

Telangana ENC letter to KRMB : ముసాయిదా నివేదికలో ఉన్న అంశాలను మార్చాలని కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్​ లేఖ రాశారు. ఏపీ ప్రతిపాదనలను బోర్డు నమోదు చేస్తుండగా రాష్ట్రం చెబుతున్న అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని అందులో పేర్కొన్నారు. 'తదుపరి సమావేశంలో అయినా మా అంశాలను తీసుకుంటారని భావిస్తున్నాం' అంటూ లేఖలో తెలిపారు.

  • 'భర్త పనిచేసే ఆఫీసుకెళ్లి మరీ భార్య వేధించడం క్రూరత్వమే'

భర్త పనిచేస్తున్న ఆఫీసుకు భార్య వెళ్లి అందరి ముందు అతడ్ని అసభ్య పదజాలంతో తిడితే.. అది క్రూరత్వమే అవుతుందని అభిప్రాయపడింది ఛత్తీస్​గఢ్​ హైకోర్టు. ఓ విడాకుల కేసులో కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఈ వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగిందంటే?

  • అమెజాన్​ అడవుల్లోని ఆ ఒక్కడు ఇకలేడు

దక్షిణ అమెరికా.. అమెజాన్‌ అడవుల్లోని మానవజాతిలో అరుదైన ఓ ఆదిమవాసి తెగలో మిగిలిన చిట్టచివరి వ్యక్తి కూడా అంతరించిపోయాడు. 'ఫ్యునాయ్‌' అనే ఆదిమవాసుల పరిరక్షణ విభాగం అక్కడ నిఘా కెమెరాలు పెట్టి అతడి సంరక్షణపై దృష్టి పెట్టింది. 2018లో ఒకసారి ఒక కెమెరా కంటికి అతడు చిక్కగా.. మళ్లీ అతడి ఆనవాళ్లు కనిపించలేదు. తాజాగా అతడి మృతదేహం కెమెరాలో రికార్డు కావడం విషాదకరం. ఇంతకీ ఆ తెగ ఏంటి? అతడు ఎవరు?

  • రషీద్​ రికార్డ్​.. ఆ జాబితాలో రెండో స్థానం

Rashid Khan Vs Bangladesh : అంతర్జాతీయ టీ20లో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తుల జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు అఫ్గానిస్థాన్​ స్ఫిన్నర్​ రషీద్​ ఖాన్​. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్​లో అతను ఈ ఘనత సాధించాడు. స్పిన్నర్లు చెలరేగడంతో.. బంగ్లాదేశ్​ను చిత్తు చేసిన అఫ్గానిస్థాన్​ సూపర్​-4లో ప్రవేశించింది.

  • తారల ఇంట చవితి పండుగ ఎలా జరుగుతుందంటే..!

గణపయ్య పండుగ వచ్చిందంటే చాలు అందరి ఇంట్లో సందడి సందడిగా ఉంటుంది. బుజ్జి గణపతి నుంచి పెద్ద గణపతుల వరకు అన్ని రూపాల్లో దర్శనమిచ్చే ఆ దేవదేవుడ్ని చూసేందుకు వెయి కన్నులు చాలవు. ఆ తొమ్మిది రోజులూ ఇక ఊరూ వాడా సంబరాలు చేసుకుంటారు. విభిన్నమైన రూపాల్లో కనిపిస్తూ సందడి చేసే గణనాథులు.. పచ్చతోరణాలు, రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో తళుక్కుమనే వినాయక మండపాలు.. ఆ వేదికల వద్ద బంధుమిత్రులు, సన్నిహితులతో కలిసి చేసే అల్లర్లు.. సాయంత్రం వేళ అక్కడ జరిగే డ్యాన్సులు, పాటల వేడుకలు.. వినాయక చవితి పండగ పేరెత్తగానే గుర్తొచ్చే జ్ఞాపకాలెన్నో. అలాంటి జ్ఞాపకాలను మనతో పంచుకునేందుకు వచ్చారు మన సినీతారలు..

Last Updated : Aug 31, 2022, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.