యువతిపై బీరు సీసాతో దాడి
వరంగల్ లేబర్ కాలనీలో దారుణం జరిగింది. ప్రేమకు నిరాకరించిందని యువతిపై బీరు సీసాతో దాడి చేశాడు ఓ యువకుడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వీరులారా.. మీకు సెల్యూట్
భారత్- చైనా మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల్లో వీర మరణం పొందిన 20 మంది జవాన్లకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. వారి త్యాగాలకు దేశం సెల్యూట్ చేస్తోందని పేర్కొన్నారు. షా ఇంకా ఏమన్నారో చూడండి.
ఘర్షణలు కొనసాగుతాయి
సరిహద్దు సమస్యకు సత్వర పరిష్కారం కనుగొనేంత వరకు భారత్- చైనాల మధ్య హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉంటాయని మాజీ దౌత్యవేత్త అశోక్ కాంతా అభిప్రాయపడ్డారు. పరిష్కారం ఇదేనా!
పోలీసులకు నోటీసులు
సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించి... పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఎవరికి నోటిసులు జారీ చేసిందో చూడండి.
నారాయణరెడ్డికి కరోనా
పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనతో కలిసి ఎవరెవరు తిరిగారో వారందరి కూడా కరోనా సోకిందా?
కేంద్ర మాజీమంత్రికి కరోనా
కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్‌కు కరోనా సోకింది. పట్నా ఎయిమ్స్‌లో పరీక్షలు నిర్వహించగా.. ఆయనకు వైరస్ సోకినట్లు వైద్యులు తేల్చారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే!
రూ.కోటిన్నర గోల్డ్ ఎవరిది?
లాక్‌డౌన్‌లోనూ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో గుర్తుతెలియని కొందరు వ్యక్తులు కోటిన్నర రూపాయలు విలువైన పసిడిని రైలులో వదిలిపెట్టి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే...
భారీ రుణ సాయం
భారత్‌కు మరో భారీ రుణ సాయం అందించింది ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ). ఎంత విరాళం ప్రకటించిందంటే!
యువ క్రికెటర్లకు భరోసా
ఐపీఎల్‌ను జరిపేందుకు తమవంతు ప్రయత్నం చేసున్నామని చెప్పిన గంగూలీ.. భారత యువక్రికెటర్లకు భరోసానిచ్చారని మాజీ ఆల్‌రౌండర్ తెలిపారు. ఎవరు ఆ ఆల్‌రౌండర్?
నాతో ఆ దర్శకుడు..
మానసిక ఒత్తిడితో బాధపడుతూ గతంలో ఓ దర్శకుడిని సూచనలు అడగ్గా, నువ్వు చనిపోతే ఒక్కరోజు న్యూస్ అవుతావని తనతో ఆయన అన్నట్లు ప్రముఖ నటి చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు!