ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - telangana headline news

.

today headline news
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Feb 12, 2021, 6:27 AM IST

  • నేటితో ముగియనున్న తొలి విడత రాజ్యసభ బడ్జెట్ సమావేశాలు
  • బడ్జెట్​పై రాజ్యసభలో నేడు కేంద్ర మంత్రి నిర్మల ప్రసంగం
  • నేటి నుంచి జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
  • ఇవాళ్టి నుంచి తపాలా ద్వారా ఆలయాల ఆర్జిత సేవలు
  • నేటి నుంచి తెరాస సభ్యత్వ నమోదు ప్రారంభం
  • రెండు రోజుల పర్యటన కోసం నేడు రాజస్థాన్​కు రాహుల్​ గాంధీ
  • తొలి సీఎన్​జీ ట్రాక్టర్​ను నేడు ఆవిష్కరించినున్న కేంద్రమంత్రి నితన్​ గడ్కరీ
  • ఇవాళ కాళేశ్వరం నుంచి కాంగ్రెస్ నేతల రైతుభరోసా యాత్ర ప్రారంభం
  • భద్రాద్రి రామయ్య బంగారు కవచాలతో భక్తులకు దర్శనం
  • ప్రముఖ నటుడు జగపతిబాబు పుట్టినరోజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.