ETV Bharat / city

తిరుమలలో వైభవంగా శ్రీవారి జ్యేష్టాభిషేకం - తిరుపతి టెంపుల్ న్యూస్

నేటి నుంచి మూడు రోజుల పాటు తిరుమలలో స్వామి వారికి జ్యేష్ఠాభిషేకంను నిర్వహిస్తున్నారు. ఈ మాసంలో ప్రతి ఏడాది ప్రత్యేకంగా జ్యేష్ఠ మాసంలో ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

thirumala-sri-venkateswara-swami-jyestabhisekam-in-thirupathi
వైభవంగా శ్రీవారి జ్యేష్టాభిషేకం
author img

By

Published : Jun 4, 2020, 1:32 PM IST

వైభవంగా శ్రీవారి జ్యేష్టాభిషేకం

తిరుమలలో శ్రీవారి జ్యేష్టాభిషేకంను వైభవంగా నిర్వహిస్తున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహించే ఈ జ్యేష్టాభిషేకంలో శ్రీవారి ఉత్సవమూర్తులకు నూతన కవచాలు సమర్పిస్తారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనమైన స్వామి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు... ఈ ఉత్సవాన్ని ప్రతి ఏడాది జ్యేష్ఠ మాసంలో నిర్వహిస్తారు. జ్యేష్టాభిషేకంలో భాగంగా ఆలయంలోని కల్యాణ మండపంలో అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇవీ చూడండి: లాక్‌డౌన్‌లో కుటుంబ కథా చిత్రం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.