ETV Bharat / city

తెలంగాణలో 5 రోజుల వరకు భారీ వర్షాలు లేవు - Telangana floods

తెలంగాణలో ఈనెల 22 నుంచి 26వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్టోబర్ 22, 23న అక్కడక్కడా మోస్తరు వానలు పడే అవకాశమున్నట్లు తెలిపింది.

There is no chance of Heavy rain in Telangana
తెలంగాణలో 5 రోజుల వరకు భారీ వర్షాలు లేవు
author img

By

Published : Oct 22, 2020, 7:13 AM IST

రాష్ట్రంలో గురువారం నుంచి 5 రోజుల దాకా భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణశాఖ అధికారి రాజారావు ప్రకటించారు. గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు.

పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం మరింత తీవ్రమైంది. ఇది శుక్రవారం నాటికి పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరం వైపు వెళ్లే అవకాశముందని అంచనా. బుధవారం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.