ETV Bharat / city

నిండుకుండలా హుస్సేన్‌సాగర్.. కొనసాగుతున్న వరద ప్రవాహం - hussain sagar latest information

విరామం లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ జలకళను సంతరించుకుంది. జలాశయ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోవడంతో నిండుకుండను తలపిస్తోంది. జలాశయానికి 1560 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. అంతకంటే ఎక్కువ నీటిని దిగువకు వదులుతున్నారు.

The Hussain Sagar Reservoir full with flood water
నిండు కుండలా హుస్సేన్‌సాగర్.. కొనసాగుతున్న వరద ప్రవాహం
author img

By

Published : Oct 20, 2020, 1:15 PM IST

హుస్సేన్‌సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ట్యాంక్‌బండ్‌లోకి వరద నీరు భారీగా చేరుతోంది. హుస్సేన్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లుకాగా.. 513.67 మీటర్లకు చేరింది. జలాశయంలోకి 15వందల60 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. తూముల ద్వారా 2వేల98 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హుస్సేన్‌సాగర్‌ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.

నిండు కుండలా హుస్సేన్‌సాగర్.. కొనసాగుతున్న వరద ప్రవాహం

ఇదీ చూడండి: కిందపడిన వ్యక్తి తలపై నుంచి దూసుకెళ్లిన వాహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.