ETV Bharat / city

టాప్​ న్యూస్​ @3PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ న్యూస్​ @3PM
టాప్​ న్యూస్​ @3PM
author img

By

Published : Jan 2, 2022, 2:59 PM IST

Daughter taking care mother: అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి ఓ చిన్నారి తల్లిలా మారింది. ఆస్పత్రిలో ఉన్న ఆమెకు ఆ చిన్నారి అన్నీ తానే సేవలు చేస్తోంది. మరోవైపు... తన తమ్ముడి బాగోగులను చూసుకుంటోంది. ఇంతటి బాధ్యతల మధ్యే పాఠశాలకు వెళ్లి చదువుకుంటోంది.

  • బిల్లు అడిగారని లిక్కర్​​ పారబోసి నిరసన.. వీడియో వైరల్​

Foreigner With Liquor Bottles: మద్యం సీసాలతో వెళ్తున్న ఓ విదేశీయుడిని పోలీసులు అడ్డగించి.. బాటిళ్లకు సంబంధించిన రసీదు చూపించాలని కోరారు. రసీదులు లేకపోవటం వల్ల మందును రోడ్డు పక్కన పారబోసి నిరసన తెలిపాడు. ఈ సంఘటన కేరళ కోవాలంలో జరిగింది.

  • పది రూపాయల కోడిపిల్లకు రూ.50 టికెట్​

Ticket for baby chick: కోడిపిల్ల ఓ కుటుంబానికి పెద్ద నష్టమే తెచ్చిపెట్టింది. రూ.10కి దాన్ని ఆ కుటుంబం కొనుగోలు చేసి బస్సు ఎక్కింది. అయితే.. బస్సు కండక్టర్ దానికి రూ.50 టికెట్​ వేశాడు. ఇది ఎక్కడ జరిగిందంటే..?

  • దారుణ హత్య

Rowdy sheeter murder at tadepalligudem: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఓ రౌడీషీటర్‌, అతని అనుచరుడు దారుణ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి పాత పైవంతెన కింద ఉన్న శ్రీనివాస లాడ్జి వద్దకు వెళ్లగా.. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేసి, కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు.

  • ఆ ఫైనాన్షియర్ 'వలపు వల'లో ఇద్దరు మాజీ అధ్యక్షులు!

Jeffrey Epstein Trafficking: అమెరికాలో అతిపెద్ద సెక్స్​ కుంభకోణానికి పాల్పడ్డాడో ఓ వ్యక్తి. అగ్రరాజ్యంలో అతిపెద్ద ఫైనాన్షియర్‌ అయిన ఆ వ్యక్తి తన పరపతి పెంచుకోవడం కోసం ఏళ్ల తరబడి పెద్ద తలలకు టీనేజ్‌ అమ్మాయిలను ఎరగా వేశాడు. ఎంతో మంది బిగ్ షాట్స్​ ఈ కుంభకోణంలో బలయ్యారు. వారిలో ఇద్దరు అమెరికా మాజీ అధ్యక్షులు కూడా ఉండడం గమనార్హం.

  • ఆ దేశ పార్లమెంట్​లో అగ్నిప్రమాదం

South Africa Parliament fire accident: దక్షిణాఫ్రికా పార్లమెంట్​లో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

  • 'పుజారా ఇలానే ఆడితే కష్టమే'

Pujara Performance: పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న పుజారా ఫామ్​లోకి రావాలని, లేకపోతే జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు మాజీ సెలక్టర్​ శరణ్​దీప్​ సింగ్​. పూర్​ ఫామ్​ను కొనసాగిస్తే అతడి స్థానంలోకి శ్రేయస్​ అయ్యర్​ లాంటి యువ ఆటగాళ్లు వచ్చే అవకాశముందని అన్నాడు.

  • బాలీవుడ్​లో బన్నీ ధమాకా.. కళ్లు చెదిరేలా 'పుష్ప' వసూళ్లు

Pushpa hindi collection: ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లను అందుకున్న​ 'పుష్ప'.. బాలీవుడ్​లో రూ.75 కోట్ల మార్క్​ వైపు దూసుకుపోతుంది. మూడోవారంలోనూ కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది.

  • CCTV Footage: మితిమీరిన పోకిరీల ఆగడాలు

Alvin Colony CCTV Footage: హైదరాబాద్​ జగద్గిరి గుట్ట పీఎస్​ పరిధిలో అర్ధరాత్రి పోకిరీల ఆగడాలు మితిమీరిపోయాయి. కొత్త సంవత్సరం జోష్​లో పూటుగా మద్యం సేవించిన కొందరు యువకులు.. వీధుల్లో వీరంగం సృష్టించారు. కార్లు, ఆటోల అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు బైక్​పై వెళ్తున్న వారిని వెంబడించి హల్​చల్​ చేశారు.

  • ముగ్గురిని బలిగొన్న ప్రమాదాలు

Road accidents today: రాష్ట్రంలో ఇవాళ పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వేర్వేరు జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి.

  • అమ్మకే అమ్మ అయిన ఏడేళ్ల చిన్నారి

Daughter taking care mother: అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి ఓ చిన్నారి తల్లిలా మారింది. ఆస్పత్రిలో ఉన్న ఆమెకు ఆ చిన్నారి అన్నీ తానే సేవలు చేస్తోంది. మరోవైపు... తన తమ్ముడి బాగోగులను చూసుకుంటోంది. ఇంతటి బాధ్యతల మధ్యే పాఠశాలకు వెళ్లి చదువుకుంటోంది.

  • బిల్లు అడిగారని లిక్కర్​​ పారబోసి నిరసన.. వీడియో వైరల్​

Foreigner With Liquor Bottles: మద్యం సీసాలతో వెళ్తున్న ఓ విదేశీయుడిని పోలీసులు అడ్డగించి.. బాటిళ్లకు సంబంధించిన రసీదు చూపించాలని కోరారు. రసీదులు లేకపోవటం వల్ల మందును రోడ్డు పక్కన పారబోసి నిరసన తెలిపాడు. ఈ సంఘటన కేరళ కోవాలంలో జరిగింది.

  • పది రూపాయల కోడిపిల్లకు రూ.50 టికెట్​

Ticket for baby chick: కోడిపిల్ల ఓ కుటుంబానికి పెద్ద నష్టమే తెచ్చిపెట్టింది. రూ.10కి దాన్ని ఆ కుటుంబం కొనుగోలు చేసి బస్సు ఎక్కింది. అయితే.. బస్సు కండక్టర్ దానికి రూ.50 టికెట్​ వేశాడు. ఇది ఎక్కడ జరిగిందంటే..?

  • దారుణ హత్య

Rowdy sheeter murder at tadepalligudem: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఓ రౌడీషీటర్‌, అతని అనుచరుడు దారుణ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి పాత పైవంతెన కింద ఉన్న శ్రీనివాస లాడ్జి వద్దకు వెళ్లగా.. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేసి, కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు.

  • ఆ ఫైనాన్షియర్ 'వలపు వల'లో ఇద్దరు మాజీ అధ్యక్షులు!

Jeffrey Epstein Trafficking: అమెరికాలో అతిపెద్ద సెక్స్​ కుంభకోణానికి పాల్పడ్డాడో ఓ వ్యక్తి. అగ్రరాజ్యంలో అతిపెద్ద ఫైనాన్షియర్‌ అయిన ఆ వ్యక్తి తన పరపతి పెంచుకోవడం కోసం ఏళ్ల తరబడి పెద్ద తలలకు టీనేజ్‌ అమ్మాయిలను ఎరగా వేశాడు. ఎంతో మంది బిగ్ షాట్స్​ ఈ కుంభకోణంలో బలయ్యారు. వారిలో ఇద్దరు అమెరికా మాజీ అధ్యక్షులు కూడా ఉండడం గమనార్హం.

  • ఆ దేశ పార్లమెంట్​లో అగ్నిప్రమాదం

South Africa Parliament fire accident: దక్షిణాఫ్రికా పార్లమెంట్​లో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

  • 'పుజారా ఇలానే ఆడితే కష్టమే'

Pujara Performance: పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న పుజారా ఫామ్​లోకి రావాలని, లేకపోతే జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు మాజీ సెలక్టర్​ శరణ్​దీప్​ సింగ్​. పూర్​ ఫామ్​ను కొనసాగిస్తే అతడి స్థానంలోకి శ్రేయస్​ అయ్యర్​ లాంటి యువ ఆటగాళ్లు వచ్చే అవకాశముందని అన్నాడు.

  • బాలీవుడ్​లో బన్నీ ధమాకా.. కళ్లు చెదిరేలా 'పుష్ప' వసూళ్లు

Pushpa hindi collection: ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లను అందుకున్న​ 'పుష్ప'.. బాలీవుడ్​లో రూ.75 కోట్ల మార్క్​ వైపు దూసుకుపోతుంది. మూడోవారంలోనూ కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.