ETV Bharat / city

Telangana News: టాప్​న్యూస్ @7PM - telangana topten

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Jul 29, 2022, 6:59 PM IST

భాజపా పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజనలో భాగంగా... కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌ వచ్చారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ కోర్‌ కమిటీతో సమావేశమయ్యారు. అనంతరం హైదరాబాద్‌ జిల్లా పదాధికారులో సమావేశమై.. కేంద్ర సంక్షేమ పథకాల అమలుతీరు, పార్టీ బలోపేతంపై చర్చించారు.

  • నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టు

దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన నకిలీ ధ్రువపత్రాలు తయారుచేసి విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీ సంఖ్యలో ధ్రువపత్రాలు, పలు కార్డులు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.

  • 'ప్రభుత్వ ఉద్యోగులకు నెలసరి సెలవులు!'..

మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనేదీ కేంద్రం పరిశీలనలో లేదని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. మరోవైపు పని ప్రదేశాల్లో మహిళపై లైంగిక వేధింపుల ఫిర్యాదు కోసం పెట్టిన పోర్టల్​లో 2017 నుంచి ఇప్పటివరకు 1349 ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం వెల్లడించింది.

  • మళ్లీ పెట్రో బాదుడు తప్పదా?

దిగ్గజ చమురు సంస్థ ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ భారీ నష్టాలను నమోదు చేసింది. ఏప్రిల్​-జూన్​ త్రైమాసికంలో రూ.1992.53 కోట్ల నష్టం వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. ఇలా నష్టం రావడం 2020 తర్వాత ఇదే తొలిసారని పేర్కొంది.

  • ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం.. కారణం ఆల్కహాల్​!

వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘోర ప్రమాదం ఉత్తర్​ప్రదేశ్​లోని​ బండాలో జరిగింది.

  • కామన్వెల్త్​లో​ నిరాశ పరిచిన అమ్మాయిలు..

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో మహిళల జట్టు ఓటమిపాలైంది. మూడు వికెట్లు తేడాతో ఆసీస్​ జట్టు విజయం సాధించింది.

  • తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..పెళ్లైన ఆరేళ్లకు..

హీరోయిన్​ బిపాస బసు.. త్వరలోనే తల్లి కాబోతుందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. బిపాస ఫ్యాన్స్​ కూడా అడ్వాన్స్​గా శుభాకాంక్షలు చెబుతున్నారు.

  • 'న్యూడ్‌ ఫొటోషూట్‌'కు నేనూ రెడీ: విజయ్‌ దేవరకొండ

'రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్‌ ఫొటోషూట్‌'.. గత కొద్దిరోజులుగా బాలీవుడ్‌తో పాటు దేశంలోనే హట్​టాపిక్​గా మారింది. అయితే ఇప్పుడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కూడా ఇలాంటి ఫొటోషూట్‌కు సై అంటున్నారు.

  • హైదరాబాద్‌లో ఈదురుగాలులతో భారీ వర్షం..

హైదరాబాద్‌లో గంటపాటు భారీ వర్షం దంచి కొట్టింది. మధ్నాహ్నాం వరకు ఎండ కొట్టగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చినుకులతో మొదలైన భారీగా వర్షం మారింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

  • చీకోటి ప్రవీణ్​ ఫాంహౌస్‌లో అటవి, విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు..

క్యాసినో వ్యవహారంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి అయిన చీకోటి ప్రవీణ్ ఆస్తులపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

  • 'తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐలంటే భయమెందుకు..'

భాజపా పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజనలో భాగంగా... కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌ వచ్చారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ కోర్‌ కమిటీతో సమావేశమయ్యారు. అనంతరం హైదరాబాద్‌ జిల్లా పదాధికారులో సమావేశమై.. కేంద్ర సంక్షేమ పథకాల అమలుతీరు, పార్టీ బలోపేతంపై చర్చించారు.

  • నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టు

దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన నకిలీ ధ్రువపత్రాలు తయారుచేసి విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీ సంఖ్యలో ధ్రువపత్రాలు, పలు కార్డులు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.

  • 'ప్రభుత్వ ఉద్యోగులకు నెలసరి సెలవులు!'..

మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనేదీ కేంద్రం పరిశీలనలో లేదని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. మరోవైపు పని ప్రదేశాల్లో మహిళపై లైంగిక వేధింపుల ఫిర్యాదు కోసం పెట్టిన పోర్టల్​లో 2017 నుంచి ఇప్పటివరకు 1349 ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం వెల్లడించింది.

  • మళ్లీ పెట్రో బాదుడు తప్పదా?

దిగ్గజ చమురు సంస్థ ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ భారీ నష్టాలను నమోదు చేసింది. ఏప్రిల్​-జూన్​ త్రైమాసికంలో రూ.1992.53 కోట్ల నష్టం వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. ఇలా నష్టం రావడం 2020 తర్వాత ఇదే తొలిసారని పేర్కొంది.

  • ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం.. కారణం ఆల్కహాల్​!

వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘోర ప్రమాదం ఉత్తర్​ప్రదేశ్​లోని​ బండాలో జరిగింది.

  • కామన్వెల్త్​లో​ నిరాశ పరిచిన అమ్మాయిలు..

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో మహిళల జట్టు ఓటమిపాలైంది. మూడు వికెట్లు తేడాతో ఆసీస్​ జట్టు విజయం సాధించింది.

  • తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..పెళ్లైన ఆరేళ్లకు..

హీరోయిన్​ బిపాస బసు.. త్వరలోనే తల్లి కాబోతుందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. బిపాస ఫ్యాన్స్​ కూడా అడ్వాన్స్​గా శుభాకాంక్షలు చెబుతున్నారు.

  • 'న్యూడ్‌ ఫొటోషూట్‌'కు నేనూ రెడీ: విజయ్‌ దేవరకొండ

'రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్‌ ఫొటోషూట్‌'.. గత కొద్దిరోజులుగా బాలీవుడ్‌తో పాటు దేశంలోనే హట్​టాపిక్​గా మారింది. అయితే ఇప్పుడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కూడా ఇలాంటి ఫొటోషూట్‌కు సై అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.