ETV Bharat / city

Telangana top news 3పీఎం టాప్​న్యూస్ - Telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS
author img

By

Published : Aug 29, 2022, 2:57 PM IST

విద్యాసంస్థల్లో హిజాబ్‌ నిషేధంపై కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. నిషేధం ఎత్తివేయాలన్న అభ్యర్థనలపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. మరోవైపు రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

  • వేములవాడలో ఉద్రిక్తత, మధ్య మానేరు నిర్వాసితుల మహాధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఉద్రిక్తత నెలకొంది. మధ్య మానేరు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • మైనర్ బాలికపై వార్డు మెంబర్ అత్యాచారం, రక్తస్రావం కావడంతో

నిజామాబాద్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వార్డు మెంబర్​ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుంచి పరారయ్యాడు.

  • ఛీ, పాడు పనికి పోలీస్ స్టేషన్​నే వాడుకున్నాడా ఏఎస్సై

ఎవరికి దొరక్కుండా ఉండేందుకు, పోలీస్ స్టేషన్​ను మించిన సేఫ్ ప్లేస్ ఏముంటుందిలే అని అనుకున్నాడేమో ఆ ఏఎస్సై. కాని రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు. కారణం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి..

  • మార్కెట్ బాక్స్​ ట్రేడింగ్ యాప్​ పేరిట మోసం, తొలిసారి భారీ నగదు రికవరీ

దేశంలోనే అతిపెద్ద సైబర్‌క్రైమ్​కు సంబంధించి సైబరాబాద్ పోలీసులు భారీ నగదు రికవరీ చేశారు. ట్రేడింగ్‌ యాప్‌ పేరుతో అమాయకుల నుంచి రూ.10 కోట్ల వరకు వసూలు చేసిన ముఠాను అరెస్టు చేసిన పోలీసులు, వారి నుంచి రూ.9.81 లక్షలను రికవరీ చేశారు.

  • ఆయనకు గిఫ్ట్​గా లగ్జరీ విల్లా​ కొన్న అంబానీ, షాకింగ్ ధర

భారత అపర కుబేరుడు ముకేశ్​ అంబానీ దుబాయ్​లోని సముద్ర తీరంలో ఓ విల్లాను కొనుగోలు చేసినట్లు తెలిసింది. రూ.640 కోట్లతో తన చిన్న కొడుకు అనంత్​ కోసం ఆ విల్లాను ముకేశ్​ కొనుగోలు చేసినట్లు, అందులో 10 పడకగదులు, ప్రైవేట్‌ స్పా, ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉన్నాయని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది.

  • అలా చేయడం వల్లే వికెట్లు దక్కాయన్న హార్దిక్​

పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో తన ప్రదర్శనపై మాట్లాడాడు టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య. ప్రత్యర్థులను ఎలా ఔట్​ చేశాడో వివరించాడు.

  • గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో, ఏమైంది

వరుస యాక్షన్‌ కథా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరించే కోలీవుడ్‌ స్టార్​ హీరో విశాల్‌. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'మార్క్‌ ఆంటోనీ'. పాన్‌ ఇండియా మూవీగా సిద్ధమవుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సోమవారం విడుదలైంది. ఇందులో విశాల్‌ తుపాకీ గురి పెట్టి శత్రువులపై పోరాటం చేస్తున్నట్లు ఉగ్రరూపంలో కనిపించారు.

  • కాంగ్రెస్​కు డాక్టర్​ బదులు కాంపౌండర్ల వైద్యం

తాను బలవంతంగా కాంగ్రెస్​ పార్టీని వీడాల్సి వచ్చిందని గులాం నబీ ఆజాద్​ అన్నారు. సోనియా గాంధీకి లేఖ రాసినప్పటి నుంచి తనను టార్గెట్​ చేశారని, రాజీనామాకు మోదీని సాకు చూపుతున్నారన్నారు.

  • వరదలో బస్సు, లక్కీగా బయటపడ్డ ప్రయాణికులు, ఎంపీ ఇల్లు జలమయం

కర్ణాటకలో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామనగరలో ప్రయాణికులతో ఉన్న ఓ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. స్థానికులు వారిని కాపాడారు.

  • హిజాబ్‌ బ్యాన్​పై సుప్రీం కీలక నిర్ణయం

విద్యాసంస్థల్లో హిజాబ్‌ నిషేధంపై కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. నిషేధం ఎత్తివేయాలన్న అభ్యర్థనలపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. మరోవైపు రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

  • వేములవాడలో ఉద్రిక్తత, మధ్య మానేరు నిర్వాసితుల మహాధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఉద్రిక్తత నెలకొంది. మధ్య మానేరు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • మైనర్ బాలికపై వార్డు మెంబర్ అత్యాచారం, రక్తస్రావం కావడంతో

నిజామాబాద్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వార్డు మెంబర్​ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుంచి పరారయ్యాడు.

  • ఛీ, పాడు పనికి పోలీస్ స్టేషన్​నే వాడుకున్నాడా ఏఎస్సై

ఎవరికి దొరక్కుండా ఉండేందుకు, పోలీస్ స్టేషన్​ను మించిన సేఫ్ ప్లేస్ ఏముంటుందిలే అని అనుకున్నాడేమో ఆ ఏఎస్సై. కాని రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు. కారణం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి..

  • మార్కెట్ బాక్స్​ ట్రేడింగ్ యాప్​ పేరిట మోసం, తొలిసారి భారీ నగదు రికవరీ

దేశంలోనే అతిపెద్ద సైబర్‌క్రైమ్​కు సంబంధించి సైబరాబాద్ పోలీసులు భారీ నగదు రికవరీ చేశారు. ట్రేడింగ్‌ యాప్‌ పేరుతో అమాయకుల నుంచి రూ.10 కోట్ల వరకు వసూలు చేసిన ముఠాను అరెస్టు చేసిన పోలీసులు, వారి నుంచి రూ.9.81 లక్షలను రికవరీ చేశారు.

  • ఆయనకు గిఫ్ట్​గా లగ్జరీ విల్లా​ కొన్న అంబానీ, షాకింగ్ ధర

భారత అపర కుబేరుడు ముకేశ్​ అంబానీ దుబాయ్​లోని సముద్ర తీరంలో ఓ విల్లాను కొనుగోలు చేసినట్లు తెలిసింది. రూ.640 కోట్లతో తన చిన్న కొడుకు అనంత్​ కోసం ఆ విల్లాను ముకేశ్​ కొనుగోలు చేసినట్లు, అందులో 10 పడకగదులు, ప్రైవేట్‌ స్పా, ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉన్నాయని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది.

  • అలా చేయడం వల్లే వికెట్లు దక్కాయన్న హార్దిక్​

పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో తన ప్రదర్శనపై మాట్లాడాడు టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య. ప్రత్యర్థులను ఎలా ఔట్​ చేశాడో వివరించాడు.

  • గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో, ఏమైంది

వరుస యాక్షన్‌ కథా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరించే కోలీవుడ్‌ స్టార్​ హీరో విశాల్‌. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'మార్క్‌ ఆంటోనీ'. పాన్‌ ఇండియా మూవీగా సిద్ధమవుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సోమవారం విడుదలైంది. ఇందులో విశాల్‌ తుపాకీ గురి పెట్టి శత్రువులపై పోరాటం చేస్తున్నట్లు ఉగ్రరూపంలో కనిపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.