ETV Bharat / city

Telangana Top news టాప్ న్యూస్ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Aug 25, 2022, 6:58 PM IST

  • నా ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వనన్న కేసీఆర్

దేశం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం ఇప్పటి వరకు ఒక్క మంచి పనిచేయలేదని మండిపడ్డారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నప్పుడు దేశంలో ఎందుకు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

  • ఈ సదుపాయాలు కాపాడుకోవాలా వద్దా, ఆలోచించుకోవాలని ప్రజలకు కేసీఆర్‌ సూచన

బంగారు పంటలు పండే తెలంగాణ కావాలా, మత పిచ్చితో మంటలు రేగే తెలంగాణ కావాలా, ప్రజలే తేల్చుకోమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. కొంగరకలాన్‌లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ భవనం, జిల్లా తెరాస కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొన్నారు.

  • గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్టు

అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ను హైదరాబాద్ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. మంగళ్​హాట్​, షాహినాయత్​గంజ్​ పోలీస్​స్టేషన్లలో నమోదైన కేసులపై పోలీసులు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు.

  • ఆ నీళ్లు తాగే దమ్ము కేసీఆర్‌కు ఉందా అంటూ బండి సవాల్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన ఆయన... తెరాస ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.

  • డీజీపీ కార్యాలయం ముట్టడికి తెదేపా యత్నం, ఉద్రిక్తత

ఏపీలోని కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నందుకు నిరసనగా తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు తెదేపా నేతలు ర్యాలీ నిర్వహించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వద్ద తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగారు.

  • కరోనా, మంకీపాక్స్‌, హెచ్ఐవీ మూడూ ఒకేసారి, ఒకే వ్యక్తికి

కరోనా మహమ్మారి, మంకీపాక్స్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి ఒకే సమయంలో కరోనా వైరస్‌, మంకీపాక్స్‌,హెచ్‌ఐవీ సోకినట్లు తేలడం కలకలం రేపింది.

  • ఆహారం కోసం రైలు దిగిన మహిళపై గ్యాంగ్ రేప్

అర్ధరాత్రి ఆహారం కోసం రైలు దిగిన ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. రెస్టారెంట్​ను చూపిస్తామని చెప్పి తీసుకెళ్లిన దుండగులు రైల్వే యార్డులో రేప్ చేశారు. మరోవైపు, మైనర్ కజిన్​పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు.

  • బాబర్​ అజామ్​కు కోహ్లీ అల్​ ద బెస్ట్, వీడియో వైరల్​

ఆదివారం ప్రారంభమయ్యే ఆసియా కప్​ కోసం భారత్​ సహా అన్ని దేశాలు ప్రాక్టీస్​ను మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే భారత్​, పాకిస్థాన్​ స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్​ కలిసి ముచ్చటిస్తున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్​లో పోస్ట్ చేసింది.

  • అదుర్స్‌ అనిపించేలా ది ఘోస్ట్‌ ట్రైలర్‌

నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ది ఘోస్ట్‌. ఈ సినిమా ట్రైలర్‌ని విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన లైగర్‌ ఆడుతున్న థియేటర్లలో గురువారం ఉదయం ప్రదర్శించారు. తాజాగా నటుడు మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.

  • ప్రముఖ దర్శకుడు కన్నుమూత, స్టార్ హీరోల సంతాపం

బాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు సావన్​ కుమార్ టక్​ (86) కన్నుమూశారు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో గుండె సంబంధిత సమస్యతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.