తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్‌పై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ... ఈ నెల 24న కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వీకే సింగ్ లేఖ రాశారు.
తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్‌పై బదిలీ వేటు - తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ బదిలీ
తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్‌పై బదిలీ వేటు
18:00 June 28
తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్‌పై బదిలీ వేటు
18:00 June 28
తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్‌పై బదిలీ వేటు
తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్‌పై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ... ఈ నెల 24న కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వీకే సింగ్ లేఖ రాశారు.
Last Updated : Jun 28, 2020, 7:49 PM IST