ETV Bharat / city

నిరుద్యోగులకు మరో శుభవార్త.. ఎన్పీడీసీఎల్​ నోటిఫికేషన్​ విడుదల.. - NPDCL Notification Release

NPDCL Notification: నిరుద్యోగులకు రాష్ట్ర సర్కారు మరో శుభవార్త వినిపించింది. రాష్ట్రంలోని ఎన్పీడీసిఎల్​ పరిధిలో అసిస్టెంట్​ ఇంజినీర్​ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ జారీ చేశారు.

Telangana Released NPDCL Notification for 82 assistant engineer jobs

author img

By

Published : Jun 19, 2022, 3:09 AM IST

NPDCL Notification: తెలంగాణ ఎన్పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్ విభాగంలో 82 అసిస్టెంట్‌ ఇంజినీర్ల నియామకం కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి జూలై 11 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఆగస్టు 14న ఉదయం పదిన్నర నుంచి పన్నెండున్నర గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో వివరించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.