ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - top news

నేటి ప్రధాన వార్తలు

news today
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Jun 30, 2021, 6:45 AM IST

  • ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం
  • హైకోర్టు న్యాయవాదుల సంఘానికి ఎన్నికలు
  • రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం
  • కేంద్ర విధానాలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో 'చలో రాజ్​భవన్​' కార్యక్రమం
  • ఏపీ కేబినెట్​ భేటీ
  • జులై నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనున్న తితిదే
  • నటి అవికా గోర్​, నటుడు అల్లరి నరేశ్​​ పుట్టినరోజు
  • ఇవాళ గ్రహశకల దినోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.