ETV Bharat / city

టాప్​న్యూస్​@3 PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana latest top news
telangana latest top news
author img

By

Published : Dec 31, 2021, 3:07 PM IST

KTR Nalgonda tour: ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ సేవలు విస్తరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్​ అన్నారు. నల్గొండలో ఐటీ హబ్​ ద్వారా స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. పట్టణంలో మంత్రులు కేటీఆర్​, జగదీశ్​ రెడ్డి, ప్రశాంత్​ రెడ్డి పర్యటించారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాల ఆవరణలో ఐటీ హబ్​కు కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలను ఆయన​ ప్రారంభించారు.

  • ఒమిక్రాన్ నుంచి కోలుకున్నా.. ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

India Omicron death: ఒమిక్రాన్ నుంచి కోలుకున్న 73 ఏళ్ల వృద్ధుడు.. ఉదయ్​పుర్​ ఆసుపత్రిలో శుక్రవారం మరణించినట్లు వైద్యాధికారులు తెలిపారు. డిసెంబరు 21, 25 తేదీల్లో ఆ వ్యక్తికి రెండుసార్లు ఒమిక్రాన్​ పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు.

  • 'ఆత్మలతో మాట్లాడటం' కోసం ఇల్లు వదిలి..

Bengaluru girl missing: కర్ణాటక బెంగళూరుకు చెందిన 17ఏళ్ల బాలిక.. రెండు నెలల క్రితం అదృశ్యమైంది. ఆ మైనర్​ ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఆమె అదృశ్యమవ్వడానికి.. 'షమానిజం'కు సంబంధం ఉందని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.

  • మద్యం మత్తులో స్నేహితుడి మర్మాంగాన్ని కోసి...

Man cuts friend's genital: యూపీలోని జర్వాల్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు స్నేహితులు.. వాగ్వాదానికి దిగారు. కోపంతో రగిలిపోయిన ఓ వ్యక్తి.. స్నేహితుడు అన్న విషయాన్ని మర్చి.. అతడి మర్మాంగాన్ని కోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

  • 'దుస్తులపై జీఎస్​టీ పెంపు వాయిదా!'

GST on Textiles: జీఎస్​టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. దుస్తులపై జీఎస్​టీ పెంపును వాయిదా వేసినట్లు సమాచారం.ఈ విషయాన్ని హిమాచల్​ప్రదేశ్​ పరిశ్రమల మంత్రి విక్రమ్​ సింగ్​ తెలిపారు.

  • కొత్త ఏడాది ప్రణాళిక వేసుకోండిలా..!

రెండేళ్లుగా కరోనా మహమ్మారి ఎంతో మంది ఆర్థిక పరిస్థితిని అల్లకల్లోలం చేసింది. అంతమాత్రాన అక్కడితో ఆగిపోలేం కదా.. పొరపాట్లకు తావీయకుండా.. కొత్త ఏడాదిని ప్రారంభించాలి. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకొని, ఆర్థిక ఉన్నత శిఖరాలను అధిరోహించగలం. అయితే కొత్త ఏడాది కలిసొచ్చేలా ఎలా ప్లాన్​ వేసుకోవాలంటే?

  • 'భోళా శంకర్'​ అప్​డేట్..

Tollywood Latest Updates: కొత్త సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'బంగార్రాజు', 'భోళా శంకర్', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా విశేషాలున్నాయి.

  • కరోనా నుంచి కోలుకున్న గంగూలీ..

Ganguly Corona: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ క్రమంలోనే కోల్​కతా వుడ్​లాండ్ ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు.

  • మంచిరేవులలో రూ.వేల కోట్ల భూమిపై హైకోర్టు తీర్పు

మంచిరేవులలో రూ.వేల కోట్ల వివాదస్పద భూమిపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. గ్రేహౌండ్స్‌కు కేటాయించిన 142 ఎకరాలు ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక్కడున్న 142 ఎకరాల భూమి విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందని రెవెన్యూశాఖ తెలిపింది.

  • కుమార్తెపై అత్యాచారం.. తండ్రికి కఠిన శిక్ష

నిజామాబాద్ జిల్లాలో కుమార్తెపై అత్యాచారం చేసిన తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 2014లో మోర్తాడ్ మండలంలో కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.

  • నల్గొండలో ఐటీ హబ్..

KTR Nalgonda tour: ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ సేవలు విస్తరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్​ అన్నారు. నల్గొండలో ఐటీ హబ్​ ద్వారా స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. పట్టణంలో మంత్రులు కేటీఆర్​, జగదీశ్​ రెడ్డి, ప్రశాంత్​ రెడ్డి పర్యటించారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాల ఆవరణలో ఐటీ హబ్​కు కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలను ఆయన​ ప్రారంభించారు.

  • ఒమిక్రాన్ నుంచి కోలుకున్నా.. ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

India Omicron death: ఒమిక్రాన్ నుంచి కోలుకున్న 73 ఏళ్ల వృద్ధుడు.. ఉదయ్​పుర్​ ఆసుపత్రిలో శుక్రవారం మరణించినట్లు వైద్యాధికారులు తెలిపారు. డిసెంబరు 21, 25 తేదీల్లో ఆ వ్యక్తికి రెండుసార్లు ఒమిక్రాన్​ పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు.

  • 'ఆత్మలతో మాట్లాడటం' కోసం ఇల్లు వదిలి..

Bengaluru girl missing: కర్ణాటక బెంగళూరుకు చెందిన 17ఏళ్ల బాలిక.. రెండు నెలల క్రితం అదృశ్యమైంది. ఆ మైనర్​ ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఆమె అదృశ్యమవ్వడానికి.. 'షమానిజం'కు సంబంధం ఉందని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.

  • మద్యం మత్తులో స్నేహితుడి మర్మాంగాన్ని కోసి...

Man cuts friend's genital: యూపీలోని జర్వాల్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు స్నేహితులు.. వాగ్వాదానికి దిగారు. కోపంతో రగిలిపోయిన ఓ వ్యక్తి.. స్నేహితుడు అన్న విషయాన్ని మర్చి.. అతడి మర్మాంగాన్ని కోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

  • 'దుస్తులపై జీఎస్​టీ పెంపు వాయిదా!'

GST on Textiles: జీఎస్​టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. దుస్తులపై జీఎస్​టీ పెంపును వాయిదా వేసినట్లు సమాచారం.ఈ విషయాన్ని హిమాచల్​ప్రదేశ్​ పరిశ్రమల మంత్రి విక్రమ్​ సింగ్​ తెలిపారు.

  • కొత్త ఏడాది ప్రణాళిక వేసుకోండిలా..!

రెండేళ్లుగా కరోనా మహమ్మారి ఎంతో మంది ఆర్థిక పరిస్థితిని అల్లకల్లోలం చేసింది. అంతమాత్రాన అక్కడితో ఆగిపోలేం కదా.. పొరపాట్లకు తావీయకుండా.. కొత్త ఏడాదిని ప్రారంభించాలి. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకొని, ఆర్థిక ఉన్నత శిఖరాలను అధిరోహించగలం. అయితే కొత్త ఏడాది కలిసొచ్చేలా ఎలా ప్లాన్​ వేసుకోవాలంటే?

  • 'భోళా శంకర్'​ అప్​డేట్..

Tollywood Latest Updates: కొత్త సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'బంగార్రాజు', 'భోళా శంకర్', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా విశేషాలున్నాయి.

  • కరోనా నుంచి కోలుకున్న గంగూలీ..

Ganguly Corona: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ క్రమంలోనే కోల్​కతా వుడ్​లాండ్ ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.