ETV Bharat / city

ఈ సమయం కోసమే ప్రపంచమంతా ఎదురుచూస్తోంది : గవర్నర్ - Governor's comments on vaccination in telangana

ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తయారు చేసుకోవటం భారత్‌కు గర్వకారణమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు.

telangana governor tamilisai on covid vaccination 2021
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
author img

By

Published : Jan 16, 2021, 1:24 PM IST

కరోనా యోధులు అందించిన సేవలకు కృతజ్ఞతగా తొలిటీకా వారికే అందిస్తున్నామని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. మహమ్మారి అంతం... వ్యాక్సిన్‌ ఆరంభమయ్యే ఈ సమయం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుందని తెలిపారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా... ప్రజలంతా కొవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని గవర్నర్ సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.