ETV Bharat / city

10th Class Results: రేపు పదో తరగతి ఫలితాలు

author img

By

Published : Jun 28, 2022, 6:03 PM IST

Updated : Jun 29, 2022, 7:08 AM IST

10th Class Results: రాష్ట్రంలో ఫలితాల పండుగ నడుస్తోంది. నిన్న.. ఇంటర్​ విద్యార్థుల ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వం.. పదో తరగతి ఫలితాలకు ముహూర్తం ఖరారు చేసింది. రేపు ఫలితాలు వెల్లడించేందుకు నిశ్చయించింది.

Telangana 10th Class Results on june 30
Telangana 10th Class Results on june 30

10th Class Results: పదో తరగతి పరీక్షల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లో ఉదయం 11.30కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. ఫలితాలను www.eenadu.net, eenadupratibha.net, bse.telangana.gov.in, bseresults.telangana.gov.in తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. జూన్‌ 2తో ముగిసిన పరీక్షలకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యారు.

ఇవీ చూడండి:

Last Updated : Jun 29, 2022, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.