ETV Bharat / city

ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టులో పిటిషన్ - three capitals for ap

ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఏడుగురిని ప్రతివాదులుగా చేర్చారు.

ap higgh court
ap higgh court
author img

By

Published : Aug 10, 2020, 11:24 PM IST

ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఏడుగురిని ప్రతివాదులుగా చేర్చారు.

స్టేటస్ కో....

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు విషయంలో ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లపై హైకోర్టు స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్​లో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర సీఎస్​, సీఆర్డీఏ అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.