ETV Bharat / city

'టికెట్ రాకుండా పద్మారావు గౌడ్​ అడ్డుకున్నారు' - ghmc elections-2020

తనకు టికెట్​ రాకుండా... డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అడ్డుకున్నారని తార్నాక కార్పొరేటర్ అలకుంట సరస్వతి హరి ఆరోపించారు. పార్టీ టికెట్ ఇవ్వకపోయినా... కేసీఆర్​, కేటీఆర్​ ఫొటోలు పెట్టుకొని ప్రచారం చేసి గెలుస్తానని వెల్లడించారు.

tarnaka corporater alakunta sarswathi hari allegations on deputy speaker padmarao goud
'టికెట్ రాకుండా పద్మారావు గౌడ్​ అడ్డుకున్నారు'
author img

By

Published : Nov 21, 2020, 4:20 AM IST

తార్నాక కార్పొరేటర్ అలకుంట సరస్వతి హరి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సిట్టింగ్​ కార్పొరేటర్​ అయినా... బీసీ మహిళను కాదని ఓసీకి కార్పొరేటర్ టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు టికెట్​ రాకుండా డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అడ్డుకున్నారని ఆరోపించారు.

పార్టీ టికెట్ ఇవ్వకపోయినా... కేసీఆర్​, కేటీఆర్​ ఫొటోలతో ప్రచారం చేసి గెలుస్తానని ఆమె తెలిపారు. వివిధ కులాలకు చెందినవారు అత్యధికంగా ఉన్నప్పటికీ ఓసీకి టికెట్ ఇచ్చి... బలహీన వర్గాలను అవమానపరిచారని ఆవేదన చెందారు.

ఇదీ చూడండి: ముగిసిన నామినేషన్ల సందడి.. చివరిరోజు కోలాహలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.