ETV Bharat / city

Roja: మంత్రి రోజాకు నిరసన సెగ.. పార్టీని నమ్ముకుంటే ఇలా చేస్తారా..? - andhra pradesh news

Minister Roja: ఏపీ మంత్రి రోజాకు సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తాకింది. అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు రాలేదంటూ ఓ మాజీ సర్పంచ్ రోజాను నిలదీశారు. పార్టీని నమ్ముకుంటే అప్పుల పాలు చేశారంటూ వాపోయారు.

Roja: మంత్రి రోజాకు నిరసన సెగ.. పార్టీని నమ్ముకుంటే ఇలా చేస్తారా..?

author img

By

Published : Jul 15, 2022, 6:38 PM IST

Roja: మంత్రి రోజాకు నిరసన సెగ.. పార్టీని నమ్ముకుంటే ఇలా చేస్తారా..?

Minister Roja: ఏపీ మంత్రి రోజాకు సొంత నియోజకవర్గంలో వైకాపా వర్గీయుల నుంచే నిరసన ఎదురైంది. వడమాలపేట మండలం బుట్టిరెడ్డి కండ్రిగలో చేపట్టిన రహదారుల నిర్మాణం బిల్లులకు సంబంధించి.. మంత్రి రోజా ఎదురుగానే మాజీ సర్పంచ్‌, అతడి భార్య నిరసన వ్యక్తం చేశారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా రోజా గ్రామానికి రాగా.. పనులు చేయని వారికి బిల్లులు ఇచ్చారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైకాపా పార్టీని నమ్ముకుంటే తమను అప్పుల పాలు చేశారని వాపోయారు.

ఇవీ చూడండి:

Kodali Nani: కొడాలి నాని ఇంటి ముట్టడికి జనసైనికుల యత్నం.. ఉద్రిక్తత

హాలీవుడ్‌ రేంజ్‌లో అఖిల్‌ 'ఏజెంట్‌' టీజర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.