ETV Bharat / city

డెంగీ... కుమార్తెను చంపింది, వాళ్లని అప్పల పాలు చేసింది - డెంగీ... కూతురిని చంపింది, వాళ్లని అప్పల పాలు చేసింది

వారం రోజులుగా కుమార్తె డెంగీతో బాధపడుతోంది. అప్పు చేసైన సరే బతికించుకోవాలని మెరుగైన చికిత్స అందించేందుకు కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. వేలకు వేలు డబ్బులు పెట్టి మందులు కొన్నారు. చివరకు డెంగీ తీవ్రత ఎక్కువై కన్నపేగు కనుమూసింది. అయినా సరే కనికరించని ఆస్పత్రి యాజమాన్యం డబ్బు చెల్లించేవరకు మృతదేహాన్ని ఇవ్వమన్నారు. చేసేదేం లేక అప్పు తీసుకొచ్చి కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లారు.

డెంగీ... కూతురిని చంపింది, వాళ్లని అప్పల పాలు చేసింది
author img

By

Published : Sep 7, 2019, 6:09 PM IST

డెంగీ... కూతురిని చంపింది, వాళ్లని అప్పల పాలు చేసింది

రోజురోజుకీ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. తాజాగా సికింద్రాబాద్​లోని రసూల్​పురాలో పదో తరగతి విద్యార్థిని డెంగీ బారినపడి మృతి చెందింది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న గౌతమి గత వారం రోజుల నుంచి డెంగీతో బాధపడుతూ... కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిన్న రాత్రి 12 గంటల సమయంలో డెంగీ తీవ్రత పెరిగి మృతి చెందింది. గౌతమి మరణంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చికిత్స పేరుతో ఆస్పత్రి యాజమాన్యం తమ వద్ద ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని... చివరకి కూతురు చనిపోయాక కూడా డబ్బు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలిపారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి: లక్ష్మణ్​

Intro:సికింద్రాబాద్ యాంకర్ రోజు రోజు విషజ్వరాలు విజృంభిస్తున్నాయి తాజాగా సికింద్రాబాద్లోని రసూల్పురా లో పదవ తరగతి విద్యార్థిని డెంగ్యూ బారినపడి మృతి చెందింది..రసూల్పురా లో నివాసం ఉంటున్న గౌతమి అనే విద్యార్థిని గత వారం రోజుల క్రితం డెంగీ తో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది..చికిత్స పొందుతున్న గౌతమి డెంగీ తీవ్రత పెరగడంతో నిన్న రాత్రి 12 గంటల సమయంలో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు..గత కొన్ని రోజులుగా ఆమెను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్లేట్లెట్స్ తీవ్రంగా పడిపోవడం వల్లనే ఆమె మరణించినట్లు డాక్టర్లు తెలిపారు అమ్మాయి మరణంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదాన్ని కి లోనయ్యారు..ఆసుపత్రి వర్గాలు ఎక్కువ మొత్తంలో డబ్బును వసూలు చేశారని తమ వద్ద డబ్బులు లేనప్పటికీ డబ్బులు చెల్లించి మృత దేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి..విషజ్వరాలు విజృంభించడంతో విద్యార్థులను చనిపోతున్నారు..గౌతమి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని విషజ్వరాల విషయంలో ప్రభుత్వం విఫలమైందని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు Body:వంశీConclusion:703201099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.