ETV Bharat / city

రూ.1500 కోట్లను అప్పుగా తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి రుణానికి వెళ్లింది. రిజర్వు బ్యాంకు ద్వారా రూ.1500 కోట్లను అప్పుగా తీసుకోనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది.

telangana government
రూ.1500 కోట్లను అప్పుగా తీసుకోనున్న సర్కారు
author img

By

Published : Apr 16, 2021, 7:52 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి రుణానికి వెళ్లింది. రిజర్వుబ్యాంకు ద్వారా 1500 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ బాండ్లు జారీ చేసింది. 30 ఏళ్ల కాలానికి బాండ్లను జారీ చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 47,500 కోట్ల రూపాలను రుణాల ద్వారా సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో పొందుపర్చింది. అందులో మొదటగా 1500 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇదీ చదవండి: ప్రతిరోజు 20 మంది ముస్లింలకు భోజనం పెట్టాలి : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.