ETV Bharat / city

పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాల తేదీ ఖరారు - ssc

పదోతరగతి అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 6న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఫలితాలు విడుదల చేయనున్నారు.

పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాల తేదీ ఖరారు
author img

By

Published : Jul 4, 2019, 11:59 PM IST

పదో తరగతి అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ నెల 6న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గతనెల 10 నుంచి 24 వరకు నిర్వహించిన పరీక్షలకు... 36 వేల 931 మంది బాలురు, 24వేల 500 మంది బాలికలు హాజరయ్యారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులు ఫలితాలు ప్రకటించనున్నారు.

పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాల తేదీ ఖరారు

ఇదీ చూడండి: కన్నతండ్రే చంపాలని చూస్తున్నాడు... ఫిర్యాదు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.