ETV Bharat / city

Special PRC: ఏపీ విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ - ap news

Special PRC for AP Electrical employees: విద్యుత్​ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి కోసం ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

PRC for AP Electrical employees
విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ
author img

By

Published : Feb 2, 2022, 2:52 PM IST

Special PRC for Electrical employees: ఆంధ్రప్రదేశ్​లోని విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం ఉద్యోగులకు వేతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌ ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్​ని నియమించింది. ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులను సవరించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది.

ఇదీ చదవండి: PRC Issue: లిఖితపూర్వక ఆహ్వానం వస్తేనే చర్చలకు వెళ్తాం: ఉద్యోగ సంఘాల నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.