ETV Bharat / city

కోనసీమలో వేసవిలోనూ శీతాకాలం!

author img

By

Published : Apr 25, 2021, 8:44 AM IST

ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి.. మరోవైపు ఉక్కపోత చంపేస్తోంది.. ఇక వచ్చే మే నెలలో అయితే వేడి ఉక్కిరిబిక్కిరి చేయనుంది. కానీ ఇలాంటి పరిస్థితిలోనూ ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఇది శీతాకాలమా అనేలా వాతావరణం ఉంది. వరిచేలపై మంచు తెరలు కనువిందు చేస్తున్నాయి.

fog in east godavari, snow in east godavari, ap news
తూగో జిల్లాలో మంచు, తూర్పు గోదావరిలో పొగమంచు, ఏపీ న్యూస్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.