ETV Bharat / city

రవిప్రకాశ్​కు బెయిల్.. జైలు నుంచి విడుదల - Ravi Prakash

రవిప్రకాశ్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. నకిలీ మెయిల్ ఐడీ కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నిన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.

రవిప్రకాశ్​కు బెయిల్.. జైలు నుంచి విడుదల
author img

By

Published : Oct 26, 2019, 10:19 AM IST

Updated : Oct 26, 2019, 10:51 AM IST

బెయిల్‌పై విడుదలైన రవిప్రకాశ్‌

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్​కు బెయిల్ మంజూరైంది. నకిలీ మెయిల్ ఐడీ సృష్టించిన కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రవిప్రకాశ్‌ ఈ రోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.

అసలేం జరిగిందంటే..?

ఏబీసీఎల్‌ను రూ.18 కోట్లకు మోసగించిన కేసులో రవిప్రకాశ్‌ కొన్నిరోజులుగా చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఆ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి ఏబీసీఎల్‌ను మోసం చేసిన కేసులో అదేరోజు సైబరాబాద్ పోలీసులు పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకొని కూకట్‌పల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చదవండి: నార్కట్‌పల్లిలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

Intro:Body:Conclusion:
Last Updated : Oct 26, 2019, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.