రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.
శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగనుందని వివరించింది. ఇది తమిళనాడు తీరానికి దగ్గర్లో నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనంతో విలీనమైందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదీ చదవండి: రైతన్న ఆక్రోశం.. దోమ సోకిన పంటకు నిప్పు