ETV Bharat / city

CM RANGASAMY MEETS VIJAY: హీరో విజయ్‌తో పుదుచ్చేరి సీఎం భేటీ - Pondicherry cm, Vijay meeting

Puducherry cm, Vijay meeting: పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, నటుడు విజయ్‌ చెన్నైలో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 4న చెన్నై పనయూర్‌లో విజయ్‌ని సీఎం కలిశారు.

CM RANGASAMY MEETS VIJAY
CM RANGASAMY MEETS VIJAY
author img

By

Published : Feb 6, 2022, 4:56 PM IST

Puducherry cm meets hero Vijay: పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి నటుడు విజయ్‌తో భేటీ అయ్యారు. ఫిబ్రవరి 4న చెన్నైలోని పనయూర్‌లో విజయ్‌ నివాసంలో ఇరువురూ సమావేశమయ్యారు. తమిళనాడులో త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల(urban local body elections) గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 19న తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు 'విజయ్ మక్కల్ ఇయ్యక్కం' గతంలోనే ప్రకటించింది. కాగా.. ప్రస్తుతం రంగస్వామి, విజయ్‌ల భేటీపై రాజకీయంగా పలు ఊహాగానాలు చెలరేగాయి. ఈ భేటీలో ఏం చర్చ జరిగింది అనే సమాచారం మాత్రం బయటకు రాలేదు.

ఇదీ చూడండి: ఎన్నికల ప్రచార సభలకు ఈసీ ఓకే.. షరతులు వర్తిస్తాయ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.