ETV Bharat / city

తెలంగాణ ప్రజల గుండెచప్పుడు 'చిన్నమ్మ'

ప్రజా ఉద్యమంగా మారిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి భాజపా జాతీయ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన కృషి వెలకట్టలేనిదని పలువురు రాజకీయ నేతలు అన్నారు. దేశం గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకురాలిని కోల్పోయిందని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల గుండెచప్పుడు 'చిన్నమ్మ'
author img

By

Published : Aug 7, 2019, 5:01 AM IST

Updated : Aug 7, 2019, 8:35 AM IST

తెలంగాణ చిన్నమ్మగా పేరొందిన.. కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్​ నేత సుష్మా స్వరాజ్​ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, , రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, భాజపా ఎంపీ బండి సంజయ్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

'కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ మరణం దేశానికి తీరని లోటు. వివిధ హోదాల్లో దేశానికి ఎనలేని సేవ చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి'.

- కేసీఆర్, ముఖ్యమంత్రి

  • Hon'ble CM Sri K. Chandrashekar Rao conveyed his condolences over the demise of former Union Minister Smt. Sushma Swaraj Ji. CM praised the services she rendered for the nation in different capacities. CM expressed his condolences to the members of bereaved family.

    — Telangana CMO (@TelanganaCMO) August 6, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

‘'సుష్మాస్వరాజ్‌ నాకే కాదు యావత్ తెలంగాణకు చిన్నమ్మే. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రం వచ్చేలా చేసిన ఆమె కృషిని ఎన్నటికీ మరువలేము. ప్రజా సమస్యలపై ఆమె స్పందించే తీరు మాలాంటి వారికి స్ఫూర్తి. సుష్మాస్వరాజ్‌ ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’'

- కిషన్​రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

  • Fondly referred to as Telangana's 'Chinnamma', Smt @SushmaSwaraj Ji's unflinching support for the cause of Telangana Statehood will never be forgotten. We shall all forever remain indebted to her. pic.twitter.com/1RNChJte8j

    — G Kishan Reddy (@kishanreddybjp) August 6, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

'సుష్మా స్వరాజ్​ మరణంతో... తమ ఆత్మీయురాలిని పోగొట్టుకున్నామన్న బాధ ప్రతి తెలంగాణ పౌరుడి మదిలో ఉంది. సామాన్య తెలంగాణ పౌరుడి మనోవేదనను ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా మలిచిన ధన్యురాలు సుష్మా స్వరాజ్. తమ ఇంటి ఆడపడుచు మరణం తీరని లోటు.'

- బండి సంజయ్​, భాజపా ఎంపీ

  • ప్రజల గుండెచప్పుడు చిన్నమ్మ సుష్మా స్వరాజ్ జీ

    ప్రజా ఉద్యమంగా మారిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బిజెపి జాతీయ నాయకురాలు మాజీ కేంద్ర మంత్రివర్యులు @SushmaSwaraj గారు చేసిన కృషి తపన వెలకట్టలేనివి. pic.twitter.com/31r8AGh1yh

    — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 6, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • తమ ఇంటి ఆడపడుచు మరణం తీరనిది,మన రాష్ట్రానికి గవర్నర్ గా వస్తుందన్న ఎదురుచూపులకు భాగ్యం లేకుండా పోయింది.సుష్మా స్వరాజ్ గారి మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె అనుసరించిన సైద్ధాంతిక ఆలోచనా ధోరణిలో తెలంగాణ ప్రజలు పయనించడమే ఆమెకు తెలంగాణ ప్రజలు ఇచ్చే అసలైన నివాళి.

    — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'కేంద్ర మాజీ మంత్రి సుష్మ స్వరాజ్​ మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. తెలంగాణ రాష్ట్ర సాధికారత కోసం ఆమె చేసిన కృషి, ఇచ్చిన మద్దతు ఎప్పటికి రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.'

- కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు

  • Heartfelt condolences on the demise of former Union Minister Smt #SushmaSwaraj Ji. Telangana people will forever remember her support to the statehood cause. RIP Chinnamma 🙏🙏

    — KTR (@KTRTRS) August 6, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">
Intro:Body:Conclusion:
Last Updated : Aug 7, 2019, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.