ETV Bharat / city

మంత్రి హరీశ్​రావుకు శుభాకాంక్షలు తెలిపిన సభాపతి - అసెంబ్లీ సమావేశాలకు హాజరైన హరీశ్​రావు

రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా ఈరోజు సభకు హాజరైన మంత్రి హరీశ్​రావుకు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గత శనివారం కరోనా నుంచి కోలుకున్న మంత్రి హరీశ్​రావు ఆరోగ్యంగా ఉన్న కారణంగా ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు.

pocharam Congratulations to minister Harish Rao
మంత్రి హరీశ్​రావుకు శుభాకాంక్షలు తెలిపిన సభాపతి
author img

By

Published : Sep 14, 2020, 10:40 AM IST

రాష్ట్ర శాసనసభ సమావేశం సందర్భంగా ఈరోజు మంత్రి హరీశ్​రావు సభకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గత శనివారం కరోనా నుంచి కోలుకున్న మంత్రి ఆరోగ్యంగా ఉన్న కారణంగా ఇవాళ సమావేశాల్లో పాల్గొన్నారు.

అసెంబ్లీ సమవేశాలకు హాజరయ్యే సభ్యులు కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ రావాలని సభాపతి సూచించారు. కరోనా పరీక్షలు చేయించుకోని వారు ఉంటే టెస్టులు చేసుకోవాలని కోరారు.

మంత్రి హరీశ్​రావుకు శుభాకాంక్షలు తెలిపిన సభాపతి

ఇదీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 1,417 కరోనా కేసులు, 13 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.