ETV Bharat / city

Pawan tweet: శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో ఉంది: పవన్​ - pawan kalyan news

Pawan tweet on cm jagan: వైకాపా ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్​ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో ఉందని​.. మీరు చేసిన అప్పుల నుంచి రాష్ట్రాన్ని దూరం చేసే ప్రయత్నం చేయండి అని పవన్​ ట్వీట్​ చేశారు.

Pawan tweet: శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో ఉంది: పవన్​

author img

By

Published : May 17, 2022, 5:20 AM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్​ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్​ కల్యాణ్ ట్వీట్​ చేశారు. 'శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్​ కూతవేటు దూరంలో ఉంది. మీరు చేయాల్సింది.. ఇంకా లేని పొత్తుల గురించి మివర్శించడం కాదు. గడప కడపకి ఎమ్మెల్యేలను పంపడం కాదు. మీరు చేసిన అప్పుల నుంచి రాష్ట్రాన్ని దూరం చేసే ప్రయత్నం చేయండి' అని పవన్​ ట్వీట్​ చేశారు.

  • శ్రీలంక నుంచి తమిళనాడుకి గంట దూరం- శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కూతవేటు దూరం.ఇంకా లేని పొత్తులు
    గురించి విమర్శించటం,గడప గడపకి ఎమ్మెల్యేలని పంపటం కాదు చెయ్యవలసింది,మీరు చేసిన అప్పులు నుంచి ఆంధ్రప్రదేశ్‌ని దూరం జరిపే ప్రయత్నం చెయ్యండి.
    Gravitas Link:https://t.co/b5S8kN721c pic.twitter.com/GoaUa5g0UR

    — Pawan Kalyan (@PawanKalyan) May 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.