ETV Bharat / city

'పంచాయతీ ఎన్నికల ఫలితాలు మార్పునకు సంకేతం' - power star updates

పంచాయతీ ఎన్నికల ఫలితాలు మార్పునకు సంకేతమని జనసేన పార్టీ అధినేత పవన్​కల్యాణ్ అన్నారు. ఈ విజయం జనసైనికులదేనని చెప్పారు. పార్టీ మద్దతుదారులు గెలుపొందిన పంచాయతీలను కేరళ తరహాలో అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.

pawan-kalyan-on-pnachayat-elections-results
'పంచాయతీ ఎన్నికల ఫలితాలు మార్పునకు సంకేతం'
author img

By

Published : Feb 27, 2021, 3:04 PM IST

రాష్ట్రవ్యాప్తంగా జనసేన మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలవడం.. మార్పునకు సంకేతమని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. పార్టీ మద్దతుదారులు గెలుపొందిన చోట... కేరళ తరహాలో పంచాయతీలు అభివృద్ధి చేయనున్నట్లు పవన్ ప్రకటించారు.

'మబ్బుల్లో పరుగెత్తే పిడుగుల్లాంటి జనసైనికుల విజయమిది. డబ్బుతో రాజకీయం కాకుండా..ఆశయాలతో ముందుకు వెళ్లాలనుకునే అభ్యుదయవాదుల విజయమిది. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా... దౌర్జన్యాలకు దిగకుండా ఎన్నికల బరిలో అభ్యర్థులు బలంగా నిలబడ్డారు.'

- పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అధినేత

పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అధినేత

ఇదీ చదవండి: ఒక్కరే సంతానమని గారాబం చేస్తున్నారా... అయితే కష్టమే...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.