ETV Bharat / city

వినతులు ఇచ్చే వారికి... అధికారుల మర్యాదలు

అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దారు విజయారెడ్డి సజీవ దహనం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని రెవెన్యూ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను అధికారులు నిశిత పరిశీలన చేసి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. వినతులు ఇచ్చే వారికి కుర్చీలు వేసి.. తాగునీరు ఇచ్చి మర్యాదలు చేస్తున్నారు.

author img

By

Published : Nov 11, 2019, 9:06 PM IST

వినతులు ఇచ్చే వారికి... అధికారుల మర్యాదలు
వినతులు ఇచ్చే వారికి... అధికారుల మర్యాదలు

అబ్దుల్లాపూర్​మెట్​లో తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తర్వాత... పలు కార్యాలయాల్లోని అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వచ్చిన ప్రజలను తనిఖీలు చేస్తున్నారు. వారి వద్ద ఉన్న చేతి సంచులను పరిశీలించిన తర్వాతే.. కార్యాలయం లోనికి పంపిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను అధికారులు పరిశీలించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. వినతులను ఇచ్చే వారికి కుర్చీలు వేసి.. తాగునీరు ఇచ్చి మర్యాదలు చేస్తున్నారు.

ఇదీ చూడండి: అర్జీలు పరిశీలిస్తాం... సమస్యలను పరిష్కరిస్తాం!

Intro:ap_knl_21_11_rdo_office_checking_av_AP10058
యాంకర్, తహసీల్దారు విజయారెడ్డి సజీవ దహనం నేపథ్యంలో రెవెన్యూశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వచ్చిన ప్రజలను తనిఖీలు చేస్తున్నారు. వారి వద్ద ఉన్న చేతి సంచులను సిబ్బంది పరిశీలించిన తర్వాత కార్యాలయం లోనికి పంపిస్తున్నారు. కార్యాలయ వద్ద పోలీసులు ఉన్నారు. ప్రజలు ఇచ్చిన ఆర్జీలను అధికారులు నిశిత పరిశీలన చేసి సమస్య పరిష్కరానికి చర్యలు చేపట్టారు. వినతులను ఇచ్చే వారిని కుర్చీలు వేసి.. తాగు నీరు ఇచ్చి ఇలా మర్యాదలు చేస్తున్నారు.

Body:ఆర్డీవో కార్యాలయంలో ప్రజలను తనిఖీ చేస్తున్న సిబ్బంది

Conclusion:8008573804, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.