ఇదీ చదవండి: కరోనా కట్టడిలో భారత్ భేష్: యూఎస్ వైద్యుడు దినకర్
ఒకరి నుంచి నెలలో 900మందికి వైరస్ సోకే ప్రమాదం - doctors interview
ప్రస్తుతం ఏ దేశం చూసినా కరోనా విలయంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. మరి న్యూజిలాండ్‌లో పరిస్థితి ఎలా ఉంది? అసలు ఈ స్థాయిలో విజృంభిచటానికి కారణలేంటి? ప్రత్యేకించి భారత్‌లో కరోనా తీవ్రత ఎలా ఉంది? చైనా తరహాలో మిగిలిన దేశాలు ఎందుకు కరోనాను కట్టడి చేయలేకపోతున్నాయి? ఈ ప్రశ్నలపై.. న్యూజిలాండ్ దేశంలో స్థిరపడిన తెలుగు వైద్యులు ప్రముఖ యూరాలజీ ఆంకాలజిస్ట్ డా.మధు, ప్రముఖ గైనకాలజిస్ట్ డా.పద్మ.. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఆన్ లైన్ ఇంటర్వూను మా ప్రతినిధి అందిస్తారు.
ఒకరి నుంచి నెలలో 900మందికి వైరస్ సోకే ప్రమాదం
ఇదీ చదవండి: కరోనా కట్టడిలో భారత్ భేష్: యూఎస్ వైద్యుడు దినకర్