ETV Bharat / city

నేను ఏ పార్టీకి అమ్ముడుపోలేదు: ఆర్వో లీనా - neredmet latest news

జీహెచ్​ఎంసీ ఎన్నికల విధుల్లో భాగంగా తనను అసభ్యంగా దూషించిన వారిపై ఆర్వో లీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఏ పార్టీకి అమ్ముడుపోలేదని ఉద్ఘాటించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి కూడా నివేదిస్తాని ఆర్వో లీనా తెలిపారు.

neredmet returning officer leena complaint on political leaders

author img

By

Published : Dec 9, 2020, 12:01 PM IST

నేను ఏ పార్టీకి అమ్ముడుపోలేదు: ఆర్వో లీనా

జీహెచ్​ఎంసీ ఎన్నికల్ల విధుల్లో భాగంగా తాను పారదర్శకంగా పనిచేసినట్లు నేరేడ్​మెట్​ ఆర్వో లీనా పేర్కొన్నారు. తన విధులకు ఆటంకం కలిగించి, అసభ్యంగా దూషించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను ఏ అభ్యర్థికి, పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదన్న లీనా... తనపై పలువురు అభ్యర్థులు అనేక ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ఏ పార్టీకి అమ్ముడుపోలేదని ఉద్ఘాటించారు. తనను అసభ్యంగా దూషించిన కాల్ రికార్డింగులను సైతం చూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లీనా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి కూడా నివేదిస్తాని ఆర్వో లీనా తెలిపారు.

ఇదీ చూడండి: నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో తెరాస అభ్యర్థి విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.