నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఏపీలోని విశాఖలో జరగాల్సిన నౌకాదళ విన్యాసాలు ఈసారి రద్దయ్యాయి. కానీ యుద్ద నౌకలను విద్యుత్తు దీపాలతో అలంకరించి ప్రదర్శించారు. చీకటి పడే వేళలో ఆర్కే బీచ్లో ఉండే ప్రజలకు కన్పించేలా యుద్ద నౌకలను విద్యుత్తు దీపాలను వెలిగించడంతో నౌకలు దేదీప్యమానంగా దర్శనమిచ్చాయి. ప్రతి ఏటా విశాఖ వాసులకు అనుభవమైన ఈ దృశ్యం ఈసారి కూడా కనువిందు చేసింది
ఇదీ చూడండి: గ్రేటర్ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంత..?