ఫీవర్ ఆస్పత్రి డీఎంవో డా.సుల్తానా ఘటనపై కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి స్పందించారు. బాధితురాలి సెల్ఫీ వీడియోను తన ట్విట్టర్లో ఫోస్ట్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో...కరోనా వైరస్‌తో పోరాడుతున్న వైద్యురాలి సుల్తానా ఘటన చెప్పకనే చెబుతోందని రేవంత్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఫాంహౌస్ క్వారంటైన్‌లో ఉంటే తెలంగాణలో కరోనా సమస్య పరిష్కారం కాదని రేవంత్ రెడ్డి హితవుపలికారు.
-
Far away from Hyderabad... quarantining in farmhouse, will not help solve #covid19 crisis.. agonising situation of a frontline warrior Dr. Sultana.. @TelanganaCMO pic.twitter.com/zYVoNTm2IY
— Revanth Reddy (@revanth_anumula) July 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Far away from Hyderabad... quarantining in farmhouse, will not help solve #covid19 crisis.. agonising situation of a frontline warrior Dr. Sultana.. @TelanganaCMO pic.twitter.com/zYVoNTm2IY
— Revanth Reddy (@revanth_anumula) July 5, 2020Far away from Hyderabad... quarantining in farmhouse, will not help solve #covid19 crisis.. agonising situation of a frontline warrior Dr. Sultana.. @TelanganaCMO pic.twitter.com/zYVoNTm2IY
— Revanth Reddy (@revanth_anumula) July 5, 2020
ఇవీచూడండి: ఫీవర్ ఆస్పత్రి డీఎంవోను నిర్బంధించిన ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం