తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఏపీ మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, మేకపాటి గౌతంరెడ్డి, సినీ నిర్మాత దిల్‌రాజ్ దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు ప్రముఖుల తాకిడి పెరిగింది
తిరుమల శ్రీవారి సేవలో సినీ నిర్మాత దిల్ రాజు - తిరుమల బ్రహ్మోత్సవాలు 2020
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు ప్రముఖుల తాకిడి పెరిగింది. ఏపీ మంత్రులు వేణుగోపాలకృష్ణ, మేకపాటి గౌతం రెడ్డి... సినీ నిర్మాత దిల్ రాజు దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి సేవలో సినీ నిర్మాత దిల్ రాజు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఏపీ మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, మేకపాటి గౌతంరెడ్డి, సినీ నిర్మాత దిల్‌రాజ్ దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు ప్రముఖుల తాకిడి పెరిగింది
ఇదీ చదవండి:
ఊర్లో గొడవకి.. తండ్రి చేతిలో కొడుకు బలి