ETV Bharat / city

'మోదీ గారు దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ చేస్తారు..?' - విద్యుత్ సదుపాయం

KTR Comments on Modi: అవకాశం దొరికిన ప్రతీసారి అటు భాజపాపై, ఇటు ప్రధాని మోదీపై విమర్శలు చేసే మంత్రి కేటీఆర్​.. మరోసారి ట్విట్టర్​ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్​ సౌకర్యం కల్పించినట్టు నాలుగేళ్ల క్రితమే ప్రకటించిన మోదీ.. నాలుగురోజుల క్రితం రాష్ట్రపతి అభ్యర్థి గ్రామానికి కరెంటు సదుపాయం కల్పించారని ఎద్దేవా చేశారు.

minister ktr comments on prime minister modi in twitter

author img

By

Published : Jun 29, 2022, 8:50 PM IST

KTR Comments on Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మంత్రి కేటీఆర్​ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ చేస్తారని రాష్ట్ర ట్విట్టర్​ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సొంత గ్రామానికి విద్యుత్ సదుపాయం కల్పించిన వార్తా కథనాన్ని జోడిస్తూ ట్విట్టర్​లో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

అబద్ధాలు, అబద్ధాలు, భాజపా మార్క్ అబద్ధాలు అంటూ కేటీఆర్​ ట్వీట్ చేశారు. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించినట్లు 2018 ఏప్రిల్​లో ప్రధాని మోదీ ప్రకటించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ఎన్పీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గ్రామానికి మాత్రం 2022 జూన్ 25న విద్యుత్ సదుపాయం కల్పించారని ఎద్దేవా చేశారు.

  • Lies, Damn Lies & then there are the BJP mark Lies

    ❇️ In April, 2018 Modi Ji claims that all villages in India are electrified

    ❇️ On 25th June, 2022 NPA Presidential candidate Draupadi Murmu Ji’s village finally gets electricity

    How many times will you fool the nation Modi Ji? pic.twitter.com/NnaXua2iKB

    — KTR (@KTRTRS) June 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.